Chandrababu Naidu: 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఎన్టీయే కూటమి అధికారంలోకి వచ్చింది. మరోవైపు ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలతో కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు అక్కడ ప్రజలు ల్యాండ్ సైడ్ విక్టరీ ఇచ్చారు. అయితే నాల్గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇందులో మూడు సార్లు చంద్రబాబు సొంత బలంతో కాకుండా కూటమి బలంతోనే అధికారంలోకి వచ్చారు.
No Leaves And No Transfers To AP Govt Officers: గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన ప్రభుత్వ అధికారులు ప్రస్తుతం భయాందోళన చెందుతున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుండడంతో తమపై తీవ్ర చర్యలు ఉంటాయేమోననే భయంతో బదిలీలు, సెలవులపై వెళ్తుండగా ప్రభుత్వం అడ్డుకుంది.
Chandrababu Naidu Big Shock INDI Alliance: ఎన్నికల్లో గతానికన్నా అధిక స్థానాలు గెలుపొందడం.. తమ మిత్రపక్షాలు కూడా అధిక సీట్లు కొల్లగొట్టడంతో అధికారంపై ఆశతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు భారీ షాకిచ్చారు.
Ap assembly election results 2024: లోక్ సభ ఎన్నికలలో కూటమి నేతలకు ఏపీప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పవచ్చు. ఇక చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారారు.
Ap assembly elections results 2024: 18 వ లోక్ సభ ఎన్నికలలో ప్రజలు ఈసారి వినూత్నంగా తీర్పునిచ్చారు. రెండు తెలుగు స్టేట్స్ లతో పాటు, దేశంలో కూడా ఊహించని విధంగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
Jr NTR: దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వకంలోని కూటమి విజయ దుంధుబి మోగించింది. మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుమ్ము దులిపిన సంగతి తెలిసిందే కదా. తాజాగా వీరి విజయాన్నిఅభినందిస్తూ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం ఆసక్తి రేకిత్తించింది.
Pawan Kalyan Mother Anjana Devi Emotional: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తన కుమారుడు పవన్ కల్యాణ్ గొప్ప ప్రదర్శన చేయడంతో ఆయన తల్లి అంజనా దేవి భావోద్వేగానికి గురయ్యారు. తన కుమారుడు గెలవడంపై హర్షం వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇకపై తాను గాజు గ్లాసులోనే చాయ్ తాగుతానని ప్రకటించారు.
Chandrababu Naidu: నారా చంద్రబాబు నాయుడుకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా ఆయన సపోర్ట్ కోసం ఢిల్లీ పెద్దలు వేచి చూసేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
Ap assembly election results 2024: ఏపీలో ప్రజలు నారా లోకేష్ కు సంచలన విజయం ను కట్టబెట్టారు. మంగళగిరిలో 39 ఏళ్ల తర్వాత టీడీపీ ఇక్కడ సంచలన విజయంను నమోదు చేసినట్లైంది. ఈ రికార్డు వైఎసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లు చెప్పుకొవచ్చు.
Ap assembly election results 2024: ఏపీలో కూటమి ప్రభంజనాన్ని క్రియేట్ చేసింది. ప్రజలు కూటమికి ఈసారి భారీ ఎత్తున మెజార్టీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లేముందు చంద్రబాబు ప్రెస్ మీట్ లో మాట్లాడారు.
Revanth Reddy And Former CM KCR Wishes To Chandrababu And Pawan Kalyan AP Victory: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై పొరుగు రాష్ట్రం తెలంగాణ రాజకీయ ప్రముఖులు స్పందించారు. రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ స్పందించి విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
Ap assembly election results 2024: ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఈసారి ఏపీ ఎన్నికలలో వినూత్నంగా తీర్పు నిచ్చారు. ఏపీలో వైఎస్సార్సీపీ కేవలం 175 స్థానాలకు గాను కేవలం 10 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీంతో వైఎస్సార్పీకి ఇది ఊహించని షాక్ గా చెప్పుకొవచ్చు.
AP Elections 2024 Chandrababu family winning celebrations: ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ కూటమి అనుహ్య విజయం సాధించింది. ఈ నేపథ్యలో చంద్రబాబు తన ఫ్యామిలీతో విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఆ ఫోటోలు చూద్దాం.
Loksabha election results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలలో ప్రజలు ఊహించని తీర్పును ఇచ్చారు. ఏపీలో ప్రజలు కూటమికి భారీ మెజార్టీతో గెలిపించారు. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీకూడా ఖరారు అయిపోయింది.
Ap Assembly elections results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు కలలో కూడా ఊహించని తీర్పును ఇచ్చినట్లు తెలుస్తోంది. కూటమిని ఈసారి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు.
AP Elections 2024 chandrababu naidu: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించింది. టీడీపీ జనసేన కూటమితో ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మొత్తం 175 సీట్లలో పోటీ చేసిన టీడీపీ, ప్రత్యర్థి వైసీపీపై అత్యధిక సీట్టు సాధించి చారిత్రాత్మక విజయం సాధించింది. నారా చంద్రబాబు నాయుడు విజయ ప్రస్థానం ఇదే..
Loksabha elections results 2024: ఏపీలో కూటమి దూసుకుపోతుంది. ఇప్పటికే కూటమి అభ్యర్థులు 155 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు వైఎస్సార్సీపీకి బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Chandrababu Naidu Full Confidence On Winning In Elections: ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో తమదే విజయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన ఆయన పార్టీ నాయకులతో ఈ విషయం చెప్పారు.
After Vacation YS Jagan CBN Pawan And Other Political Leaders When Return To AP: ఎన్నికల సమరం ముగిసింది.. ఇక ప్రజా తీర్పు రావడమే ఆలస్యం. కొంచెం విరామం లభించడంతో దేశ, విదేశాలకు వ్యక్తిగత పర్యటనల కోసం వెళ్లిన రాజకీయ నాయకులు తిరుగుముఖం పడుతున్నారు. జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ తదితర ముఖ్య నాయకులు ఏపీకి తరలివస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.