Anjana Devi: భావోద్వేగానికి గురయిన పవన్‌ కల్యాణ్‌ తల్లి అంజనా దేవి

Pawan Kalyan Mother Anjana Devi Emotional: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తన కుమారుడు పవన్‌ కల్యాణ్‌ గొప్ప ప్రదర్శన చేయడంతో ఆయన తల్లి అంజనా దేవి భావోద్వేగానికి గురయ్యారు. తన కుమారుడు గెలవడంపై హర్షం వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇకపై తాను గాజు గ్లాసులోనే చాయ్‌ తాగుతానని ప్రకటించారు.

  • Zee Media Bureau
  • Jun 5, 2024, 06:28 PM IST

Video ThumbnailPlay icon

Trending News