CM Chandrababu Naidu: రాష్ట్రంలో వరదల కారణంగా నష్టపోయిన ప్రజలు, రైతులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. గతంలో హుదూద్, తిత్లీ తుపాన్లు సమయంలో ఆదుకున్న విధంగానే ఇప్పుడు కూడా ప్రజలకు సాయం చేస్తామని వెల్లడించారు.
Chandrababu Naidu New Official House At Delhi: టీడీపీ అధినేత, ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడికి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అధికారిక నివాసం ఇచ్చింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు బుధవారం ఆ ఇంటిలో గృహ ప్రవేశం చేశారు.
Chandrababu Naidu Stops Convoy On Road And Takes Meet To Public: ముఖ్యమంత్రిగా అయిన తర్వాత చంద్రబాబు నాయుడు అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కాన్వాయ్ ఆపి స్వయంగా ప్రజలను కలిసి వినతులు స్వీకరించారు.
Chandrababu On CM Jagan: జగన్ ఒక్క ఛాన్స్ అంటూ.. పిడిగుద్దులు గుద్దాడని చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. జగన్ను ఇంటికి పంపించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసే జలగ అంటూ విమర్శించారు.
TDP Alliance with BJP: ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార వైసీపీ అభ్యర్థుల ప్రకటనతో దూకుడుగా వ్యవహరిస్తుండగా.. టీడీపీ-జనసేన మధ్య సీట్ల పంపకం దాదాపు పూర్తయింది. మరోవైపు ఈ కూటమిలో బీజేపీ కూడా చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. బీజేపీతో చర్చలు జరిపేందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పయనమయ్యారు.
Chandrababu Skill Development Scam Case Live Updates: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్పై సుప్రీం కోర్టులో మరి కాసేపట్లో తీర్పు వెల్లడికానుంది. ఈ పిటిషన్పై ఇప్పటికే సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసు లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Chandrababu Naidu on CM Jagan: ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్కు మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం అధోగతే అవుతుందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ప్రభుత్వానికి మరో 100 రోజుల సమయం మాత్రమే ఉందన్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు.
Chandrababu Naidu Letter to EC: రాష్ట్రంలో ఓట్ల అవకతవకలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు చంద్రబాబు నాయుడు. డబుల్ ఎంట్రీలను గుర్తించి తొలగించాలన్నారు. ఓటర్ లిస్టులో మరణించిన వారి పేర్లు తొలగించాలని కోరారు.
Chandrababu Naidu Gets Regular Bail: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి రెగ్యులర్ బెయిల్ లభించింది. ప్రస్తుతం మధ్యంత బెయిల్పై ఉన్న చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు అయింది. దీంతో ఈ నెల 28న రాజమండ్రి జైలుకు లొంగిపోవాల్సిన అవసరం లేదు.
Chandrababu Naidu Latest News: రాజమండ్రి జైలులో చంద్రబాబు నాయుడి భద్రతపై టీడీపీ నేతలు ఆందోళన చెందుతుండగా.. జైళ్లశాఖ డీఐజీ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు భద్రతపై పూర్తి అప్రమత్తతో ఉన్నామని తెలిపారు. 24 గంటలు సెక్యూరిటీతోపాటు సీసీ కెమెరాలతో పర్యావేక్షిస్తున్నామని చెప్పారు.
Chandrababu Naidu Gets Anticipatory Bail in Angallu Case: అంగళ్లు కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని తీర్పును వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా..
Chandrababu Naidu Latest News: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి కస్టడీని మరో 11 రోజులు పొడగించింది విజయవాడ ఏసీబీ కోర్టు. ఆదివారం కస్టడీ పిటిషన్పై విచారించిన న్యాయమూర్తి ఈ మేరకు తీర్పునిచ్చారు. దీంతో ఆయన అక్టోబర్ 5వ తేదీ వరకు రాజమండ్రి జైలులో ఉండనున్నారు.
Chandrababu Naidu On CM Jagan: సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు. నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల రక్తం తాగుతున్నాడంటూ ఫైర్ అయ్యారు. వైసీపీలో కీచకులే ఎక్కువగా ఉన్నారని అన్నారు.
AP Assembly Elections: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. కుప్పంతోపాటు పెనమలూరు నియోజకవర్గం నుంచి బరిలో నిలిచేందుకు ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే..?
Minister Roja On Chandrababu Naidu: వాలంటీర్ల సేవలపై మంత్రి రోజా ప్రశంసల వర్షం కురిపించారు. లంచం అనే మాటకు తావులేకుండా ప్రజల వద్దకే వెళ్లి సేవలు అందిస్తున్నారని అన్నారు. జగనన్న సైనికులుగా ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందజేస్తున్నారన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.