Digital Rupee: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ రూపీ లాంచ్కు సన్నాహాలు పూర్తి చేస్తోంది. పైలెట్ ప్రాజెక్టుగా డిజిటల్ రూపీని డిసెంబర్ 1న లాంచ్ చేయబోతోంది. ఆ వివరాలు మీ కోసం..
Digital Rupee: ఇటీవలి కాలంలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన డిజిటల్ రూపీ ప్రారంభం కానుంది. అసలు డిజిటల్ రూపీ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, క్రిప్టోకరెన్సీతో పోలిస్తే ఏం తేడాలున్నాయో తెలుసుకుందాం..
Digital Rupee: కేంద్ర బడ్జెట్లో డిజిటల్ కరెన్సీపై ఉన్న అపోహలు తొలగించే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. క్రిప్టోకరెన్సీపై ఉక్కుపాదం మోపిన కేంద్రం..డిజిటల్ రూపీ ప్రవేశపెడుతోంది. అసలు డిజిటల్ రూపీకు..క్రిప్టోకరెన్సీకు ఉన్న వ్యత్యాసమేంటనేది ఇప్పుడు పరిశీలిద్దాం.
Budget 2022 Updates: పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ కొనసాగుతోంది. ఇన్కంటాక్స్, క్రిప్టోకరెన్సీకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ముఖ్యంగా క్రిప్టోకరెన్సీపై ఉక్కుపాదం మోపుతూనే డిజిటల్ కరెన్సీపై ప్రకటన చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.