CBSE 12th/10th Class Results 2021: సీబీఎస్ 10వ తరగతి విద్యార్థులు, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు మరియు 12వ తరగతి విద్యార్థుల ఫలితాలను ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నారనే విషయాలను సుప్రీంకోర్టుకు తెలిపింది.
NEET PG exams 2021 postponed, NEET PG exams 2021 new dates will be declared later: న్యూఢిల్లీ: నీట్ పీజీ పరీక్షలు 2021 వాయిదా వేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా హర్షవర్థన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో యువ డాక్టర్లను దృష్టిలో పెట్టుకునే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు.
NEET PG 2021 exam postponement: నీట్ పీజీ ఎగ్జామ్‌కి మరో మూడు రోజులే మిగిలి ఉందనగా నీట్ పీజీ అభ్యర్థులు పీజీ పరీక్ష వాయిదా వేయాలని కోరుకుంటూ ట్విటర్ ద్వారా సంబంధిత అధికార యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు. ఇప్పటికే CBSE 10వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ రద్దు కాగా CBSE 12వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో నీట్ పీజీ పరీక్షలు కూడా సీబీఎస్ఈ పరీక్షలు తరహాలోనే వాయిదా వేయాలని NEET PG 2021 అభ్యర్థులు పట్టుబడుతున్నారు.
CBSE Board Exams 2021 details: సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మరోసారి క్లారిటీ ఇచ్చింది. సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించే విధానంలో మార్పులుచేర్పులు చేపట్టారని, షెడ్యూల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయని చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న Fake news ని నమ్మవద్దని సీబీఎస్ఈ ఈ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.
CBSE Board Exam 2021: Class 10, Class 12 Time Tables 2021 Rleased | నేడు (ఫిబ్రవరి 2న) సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ 2021 (CBSE Board Exam 2021 Dates) షెడ్యూల్ విడుదలైంది. దాని ప్రకారం 10 తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష 3 గంటలపాటు ఉంటుంది.
CBSE Board Exams 2021 Dates: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రకటన రానే వచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) బోర్డ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఖరారైంది.
CBSE Board Exam 2021 Latest Updates: సిబిఎస్ఇ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 2021 వరకు జరగవని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులతో మంగళవారం లైవ్ వెబ్‌నార్ ద్వారా సంభాషించిన సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలు 2021 (CBSE Class 10, 12 Board Exams 2021)ను వాయిదా వేస్తుందని ప్రచారం జరుగుతోంది. కానీ ఆ వదంతులను నమ్మవద్దని, సీబీఎస్ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జనవరిలోనే ప్రారంభమవుతాయనే ఊహాగానాలు ఉన్నాయి.
CBSE Class 10th | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చదువుతున్న వారి కోసం ఈ వార్త ప్రత్యేకం. సీబీఎస్సీ క్లాస్ 10,12 పరీక్షలకు సంబంధించిన డాటా షీట్ త్వరలో విడుదల చేయనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.