Under Rs 5 Lakhs Best Buying Cars: దేశంలో నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య, భారతీయ కార్ల మార్కెట్లో ఇప్పటికీ మీ కోసం కొన్ని సరసమైన కార్లు ఉన్నాయి. మీరు ఈ దీపావళికి రూ. 5 లక్షల (ఎక్స్-షోరూమ్) లోపు కారు కోసం చూస్తున్నట్లయితే, మీ కోసం ఒకటి కాదు, రెండు కాదు, 5 అత్యుత్తమ కార్ల వివరాలను తెలుసుకోండి.
GST On Old Cars: కారు షోరూమ్ ప్రైజ్, ఆన్ రోడ్ ప్రైజ్ మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. కారు మోడల్ ను బట్టి లక్ష రూపాయల నుంచి రెండు లక్షల వరకు తేడా ఉంటుంది. రోడ్ ట్యాక్స్ , ఇతర ట్యాక్స్ ల తర్వాత ఆన్ రోడ్ ధన ఈ స్థాయిలో పెరుగుతుంది. అయితే ఇన్ని ట్యాక్సులు చెల్లించి కొనుగోలు చేసిన కారును..మరో వ్యక్తికి విక్రయించాల్సి వస్తే మళ్లీ జీఎస్టీ చెల్లించాల్సిందేనా. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత ఈ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఓల్డ్ కార్ల విక్రయాలపై జీఎస్టీ ఎలా వసూలు చేస్తారో తెలుసుకుందాం.
Syria: సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ దేశం విడిచి రష్యాకు పారిపోయాడు. తన వద్ద ఉన్న కిలోల కొద్దీ బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు చెబుతున్నారు. అస్సాద్ దేశం విడిచిపారిపోతున్న సమయంలో అతను కిలోల కొద్దీ బంగారం, లగ్జరీ కార్లు, పెద్దమొత్తంలో డాలర్లు, యూరోలు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
Jaya Bachchan Affidavit: భారత సినీ పరిశ్రమలో చక్కని జోడీ ఎవరంటే అమితాబ్ బచ్చన్-జయ బచ్చన్ జంట ముందుంటుంది. సినీ జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ హిట్లతో దూసుకెళ్తున్న ఆ కుటుంబం ఆస్తుల వివరాలు ఆసక్తి రేపుతున్నాయి. దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలుతున్న వారి కుటుంబ ఆస్తులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
Cars With Highest Boot Space: వీకెండ్ ట్రిప్స్, ఫ్యామిలీతో పిక్నిక్స్, విహార యాత్రలు, క్యాంపింగ్స్ ఇలాంటి అవసరాలన్నింటికి ఎక్కువ డిక్కీ స్పేస్ ఉండి తీరాల్సిందే. ఎందుకంటే ఫ్యామిలీ చిన్నదయినా, పెద్దదయినా.. ఫ్యామిలీ సైజ్‌తో సంబంధం లేకుండా ఎక్కువ లగేజీ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందుకే రూ. 10 లక్షలలోపే ఎక్కువ డిక్కీ స్పేస్‌తో వచ్చే కారు కోసం చూస్తున్న వారి కోసమే ఈ డీటేల్స్.
How to Get Best Price to Your Used Car: కొత్త కారు కొనడానికి ప్లాన్ చేసే వాళ్లు చాలామంది తమ పాత కారు అమ్మేయాలని ప్లాన్ చేస్తుంటారు. ఇప్పుడు ఉపయోగిస్తున్న కారు అమ్మగా వచ్చిన డబ్బులకు ఇంకొంత మొత్తం కలిపి కొత్త కారు కొనాలనే ప్లాన్ చాలామందికి ఉంటుంది. కారణం ఏదైనా.. ప్రస్తుతం ఉన్న కారును అమ్మినప్పుడు ఆ కారుకు మంచి ధర రావాలని కోరుకోవడం అత్యంత మానవ సహజం.
Maruti Suzuki Cars Discount Sales: మారుతి సుజుకి సెప్టెంబర్ నెలలో తమ కంపెనీ తయారు చేసే అన్ని రకాల మోడల్స్‌పై డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. ఏ మోడల్ కారుపై ఎంత డిస్కౌంట్ ఆఫర్ ఉందో తెలియాలంటే ఇదిగో ఈ ఫోటో గ్యాలరీ వీక్షించాల్సిందే.
Cars Launching In September 2023: ఈ సెప్టెంబర్ నెలలో వేర్వేరు ఆటోమొబైల్స్ కంపెనీల నుండి కొత్తగా నాలుగైదు రకాల మోడల్స్ లాంచ్ అవుతున్నాయి. అంతేకాకుండా కార్ల తయారీ కంపెనీలు తమ కార్ల అమ్మకాల సంఖ్యను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా వినియోగదారులను ఆకర్షించేందుకు లాంచింగ్ ఆఫర్స్ సైతం గుప్పిస్తున్నారు.
Most Highest Selling Car In India: సొంత కారు కొనాలని కలలుకన్న కొన్ని లక్షల మందికి కలలు నిజం చేసిన కారు మారుతి సుజుకి ఆల్టో కారు. దేశంలోని నగరాలు, పట్టణాల నుండి మారుమూల పట్టెటూరి వరకు ఎంతో కామన్ గా కనిపించే ఈ కారు తాజాగా ఓ అద్భుతమైన రికార్డు సొంతం చేసుకుంది.
Lowest Safety Rating Cars: కార్ల కొనుగోలు విషయంలో ఎన్నో అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. ఎవరైనా కారు కొనే ముందు అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ , మైలేజ్ , సేఫ్టీ కోసం ఎయిర్ బ్యాగ్స్, కంఫర్ట్ డ్రైవింగ్, తక్కువ ధర ఉండాలని ఎలాగైతే చూస్తారో.. అవన్నీ ఒక ఎత్తు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం ఒక్కటే ఒక ఎత్తు. అంత ముఖ్యమైన అంశం ఏంటంటారా ?
Car Insurance For Cars Drowned in Floods: నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లో వాహనదారులకు చాలామందికి ఎదురైన కామన్ ప్రాబ్లం ఏంటంటే.. తమ కార్లు, ఇతర వాహనాలు కూడా నీట మునిగాయి. ఇంకొంతమంది కార్లు ఏకంగా వరద నీటిలో కొట్టుకుపోయాయి. రోజుల తరబడి వరద నీటిలోనే ఉండటంతో ఇంజన్స్ మొరాయిస్తున్నాయి. ఇంకొన్ని కేసుల్లో అసలు స్టార్ట్ అవడం లేదు. మరి వీరికి ఇన్సూరెన్స్ వర్తిస్తుందా ?
Discontinued Cars & SUVs In 2023: కారు కొనే ముందు ఎన్నో విషయాలు ఆలోచిస్తారు. మనం కొనే కారులో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఎంత తక్కువ ధరలో వస్తోంది, ఎంత మైలేజ్ ఇస్తుంది, ఈ కారు ఎంత కంఫర్ట్‌గా ఉంటుంది, ఈ కారు కొంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అని ఎన్నో లెక్కలు బేరీజు వేసుకుంటారు. కానీ ఒక్క విషయంలో మాత్రం రాంగ్ స్టెప్ వేసి, కారు కొనుగోలు చేసిన తరువాత బాధ పడతారు.
Cheap And Best Sunroof Cars In India: కొత్త కారు కొనుగోలు చేసే వారిలో చాలామంది చెక్ చేస్తోన్న ఫీచర్లలో సన్ రూఫ్ ఫీచర్ కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా సన్‌రూఫ్ కార్లు భారీ సంఖ్యలో సేల్ అవుతుండటమే అందుకు నిదర్శనం. అయితే, ఒకప్పుడు ఈ సన్ రూఫ్ కార్లు కొనాలంటే చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు తక్కువ ధరలోనే సన్‌రూఫ్ కార్లు వచ్చేస్తున్నాయి.
Viral Video Of Landslides Falling on Roads in Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడుతున్నాయి. అలా విరిగిపడుతున్న కొండచరియలు కొండలను ఆనుకుని ఉన్న రోడ్లపై వెళ్తున్న వాహనదారులకు ప్రాణ సంకటంగా మారాయి.
BMW Car Changing Colours While Moving: ఊసరవెల్లిలా కార్లు కూడా రంగులు మార్చడం మీరు ఎప్పుడైనా చూశారా ? లేదు కదా.. చూడకపోతే ఇదిగో ఈ వీడియో చూడండి. కొత్తగా మార్కెట్లోకి రంగులు మార్చే కారు వస్తోంది. చెప్పుకోవడానికే భలే ఆసక్తికరంగా ఉంది కదా.. ఇదిగో ఊసరవెల్లిలా రంగులు మార్చే కలర్‌ఫుల్ కారుకి సంబంధించిన ఫుల్ డీటేల్స్
Second Hand Cars Buying Tips: కొత్త కారు నేర్చుకునే వాళ్లు కానీ లేదా కొత్త కారు కొనేందుకు ఎక్కువ బడ్జెట్ లేని వాళ్లు కానీ పాత కార్లు కొనేందుకే మొగ్గు చూపుతున్నారు. లేదంటే ఎక్కువగా ఉపయోగించే పని లేకుండా ఎప్పుడో ఒకసారి అలా సరదాగా బయటికి వెళ్లినప్పుడు మాత్రమే కారు ఉంటే చాలు అనుకునే వాళ్లు కూడా సెకండ్ హ్యాండ్ కారు కొనడానికే ఇష్టపడుతున్నారు.
Second Hand Car Using Tips: మీరు సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేస్తున్నారా ? లేదా ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ కొన్నారా ? అయితే, మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. లేదంటే కారు నడిపేటప్పుడు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇంతకీ ఆ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Tata Motors Cars Prices: గడిచిన నాలుగు నెలల వ్యవధిలో టాటా మోటార్స్ కార్ల ధరలు పెంచడం ఇది రెండోసారి. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులతో పాటు బిఎస్ 6 నిబంధనల కారణంగా కార్లలో ఉద్గారాల స్థాయిని పర్యవేక్షించే వ్యవస్థతో కూడిన పరికరాలు అమర్చాల్సి రావడం వల్లే కార్ల ధరలు పెరుగుతున్నాయి.
Discontinued list of Cars in 2023 After BS6 P2 Norms. ఐసీఈ కార్ల కోసం BS6 ఫేజ్-2 అమలు చేయబడింది. BS6 ఫేజ్-2 యొక్క ఉద్గార నిబంధనల ప్రకారం లేని 14 కార్లు ప్రస్తుతం నిలిపివేయబడ్డాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.