Ketu Transit 2023: అనంత విశ్వంలో గ్రహాలు కదులుతూ ఉండటం ఖగోళంలో ఓ ప్రక్రియ. అయితే జ్యోతిష్యశాస్త్రంలో ఈ గ్రహాల కదలికకు ప్రాధాన్యత, మహత్యముంది. విభిన్న గ్రహాలు వివిధ రాశుల్లో పరివర్తనం చెందుతున్నాయని భావిస్తారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సాధారణంగా పొద్దు తిరుగుడు పూలను వంట నూనె తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అయితే వాటి గింజల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. అవేంటో మీరే చూడండి
Lunar Eclipse 2023: రేపే ఈ ఏడాదిలో చివరి చంద్ర గ్రహణం. చంద్ర గ్రహణం ప్రభావం అన్ని రాశులపై ఉన్నా ముఖ్యంగా 4 రాశులకు ప్రతికూలంగా ఉండనుంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఇండియాలో చంద్ర గ్రహణం కన్పిస్తుందా లేదా అనేది పరిశీలిద్దాం..
Rahu Ketu Transit 2023: హిందూమతం ప్రకారం జ్యోతిష్యశాస్త్రానికి అమితమైన ప్రాధాన్యత, మహత్యమున్నాయి. అన్ని గ్రహాల పరిస్థితి ఒకేలా ఉండదు. రాహు, కేతువులంటే భయపడే పరిస్థితి ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం..
మౌత్ అల్సర్లు అనేది ఒక సాధారణ సమస్య. మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. బుగ్గలు, నాలుక మరియు పెదవుల లోపల ఈ నోటిపూతలు ఏర్పడతాయి.
Stomach Cancer Symptoms: ఇటీవలి కాలంలో ఛాతీలో మంట, పుల్లటి తేన్పుల సమస్యలు అధికమయ్యాయి. చాలామంది ఈ సమస్యను తేలిగ్గా తీసుకుని నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదు. ప్రాణాంతకం కావచ్చు కూడా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Venus Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తున్నట్టే శుక్ర గ్రహాన్ని ధన సంపదలు, భౌతిక సుఖాలు, విలాసానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే శుక్రుడి గోచారం ప్రభావం కాస్త ప్రత్యేకంగానే ఉంటుంది.
Breast Cancer Symptoms: క్యాన్సర్ సోకిన తరువాత క్యాన్సర్ సోకిన రకాన్నిబట్టి చికిత్స క్లిష్టంగా ఉంటుంది. అలా కాకుండా క్యాన్సర్ సోకడానికంటే ముందే క్యాన్సర్ కారకాలు, క్యాన్సర్ లక్షణాలు వంటి అంశాలపై అవగాహన పెంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా మిమ్మల్మి మీరు కాపాడుకోవడంతో పాటు మీ కుటుంబసభ్యుల్ని కూడా కాపాడుకోవచ్చు.
Cancer Signs in Nails: శరీరంలో జరిగే వివిధ రకాల మార్పులు లేదా తలెత్తే అనారోగ్య సమస్యలు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ప్రాణాంతకం కావచ్చు. పూర్తి వివరాలు మీ కోసం..
Jupiter Retrograde 2023: హిందూమత విశ్వాసాల ప్రకారం ప్రతి గ్రహానికి ఓ విశిష్టత ఉంటుంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై పడుతుంటుంది. అదే విధంగా గురుడి తిర్గోగమనం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Rahu Transit 2023: హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం మొత్తం 12 రాశులపై పడినా కొన్ని రాశులపై మాత్రం ప్రతికూలంగా లేదా అనుకూలంగా ఉండవచ్చు.
Sun Saturn Rahu Transit 2023: హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో గోచారం చేస్తుంటుంది. సూర్య, శని, రాహు గ్రహాల ప్రభావం అత్యంత ప్రతికూలంగా ఉండనుంది.
Mercury Retrograde 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గ్రహాల గోచారం, తిరోగమనం, రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై గణనీయంగా ఉంటుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఏ గ్రహం ప్రభావం ఎలా ఉంటుందో వివరిస్తుంటుంది.
Sun Transit 2023: హిందూమత విశ్వాసాల ప్రకారం కొన్ని గ్రహాలకు మహత్యం, ప్రాశస్త్యం ఎక్కువగా ఉంటాయి. అందులో ఒకటి సూర్య గ్రహం. ప్రతి గ్రహం రాశి మారినట్టే సూర్యుడు కూడా ప్రతి నెలా రాశి పరివర్తనం ఉంటుంది. ఆ ప్రభావం ఎవరిపై ఎలా ఉండనుందో తెలుసుకుందాం..
పండ్లు తినటం వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతుంటాయి. ముఖ్యంగా లిచ్చి పండు తినటం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కేన్సర్, బరువు తగ్గటం.. ఇలాంటి ప్రయోజనాలున్న లిచ్చి గురించి ఇపుడు తెలుసుకుందాం..
Jelly Belly Cancer: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా కేన్సర్ మహమ్మారికి ఇప్పటికీ సరైన చికిత్స లేదు. అంతటి ప్రమాదకరమైంది కాబట్టే కేన్సర్ మాట వింటే చాలు భయం పుడుతుంది. ఈ క్రమలో ఏది కేన్సర్ ఏది కాదు అనేది తెలుసుకోవడమే అతి పెద్ద సమస్యగా మారుతుంటుంది.
Grapes Benefits: ప్రకృతిలో లభించే ఎన్నో రకాల పదార్ధాలు మనిషి ఆరోగ్యాన్ని కాపాడుతుంటాయి. ముఖ్యంగా పండ్లు. పండ్లలో అద్భుతమైన పోషక విలువలుంటాయి. ఇవి బాడీని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచుతాయి. ముఖ్యంగా ద్రాక్ష పండ్లతో కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Venus Rise 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు రాశి పరివర్తనం లేదా గోచారం చేసినట్టే వివిధ రాశుల్లో ఉదయించడం లేదా అస్తమించడం కూడా ఉంటుంది. గ్రహాల ప్రతి కదలిక ఆయా రాశులపై ప్రతికూల, అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంటుంది, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mars Transit 2023: జ్యోతిష్యశాస్త్రంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత, మహత్యమున్నాయి. అదే సమయంలో ఆ గ్రహాల పరివర్తనం లేదా గోచారానికి పత్యేక మహత్యముంటుంది. కొన్ని గ్రహాల గోచారంతో ఒక్కొక్కరిపై ఒక్కోలా ప్రభావం ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Diet Coke, Sugar Free Drinks Side Effects: కొకాకోలాలో డైట్ కోక్ అంటే లో కేలరీ ఆప్షన్ అనే అభిప్రాయం ఉంది. శాస్త్రీయంగా డైట్ కోక్‌లో యాడెడ్ షుగర్ ఉండదు. అందుకే షుగర్ ఫ్రీ కంటెంట్ ఉండే డ్రింక్స్ ప్రిఫర్ చేసే వారు డైట్ కోక్ని ఎంపిక చేసుకుంటారు. డైట్ కోక్ మాత్రమే కాదు.. షుగర్ ఫ్రీ డ్రింక్స్‌ని ఏరికోరి మరీ ఇష్టంగా తాగే వారు కూడా చాలా మందే ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.