Ketu Blessing Zodiac Sign 2024: కేతువు సంచారంతో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మేష, వృషభ రాశులవారికి అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Ketu Transit in Virgo 2024: కేతువు సంచారంతో కొన్ని రాశులవారికి ఈ 12 నెలలు ఎంతో శుభప్రదంగా ఉంటాయి. ఈ సమయంలో కొన్ని రాశులవారు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
Rahu Ketu Transit 2023: హిందూమతం ప్రకారం జ్యోతిష్యశాస్త్రానికి అమితమైన ప్రాధాన్యత, మహత్యమున్నాయి. అన్ని గ్రహాల పరిస్థితి ఒకేలా ఉండదు. రాహు, కేతువులంటే భయపడే పరిస్థితి ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం..
Rahu Ketu Transit 2023: జ్యోతిష్యం ప్రకారం రాహు కేతువుల్ని నష్ట జాతక గ్రహాలుగా పిలుస్తారు. ఈ గ్రహాల ప్రభావం ఉంటే అంతా హాని కలుగుుతందని నమ్మకం. అందుకే రాహు కేతువులంటే భయపడే పరిస్థితి ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం..
Rahu Transit October 2023: రాహువు జాతకంలో చెడు దిశలో ఉంటే తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇదే సమయంలో రాహువు కూడా సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి తీవ్ర సమస్యల బారిన పడతారు.
Rahu Transit 2023: అక్టోబర్ నెలలో రాహువు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారి జీవితాల్లో తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
These 4 signs peoples will face difficulties on the effect of Rahu Ketu Transit 2023. 2023లో రాహు-కేతు గ్రహాలు సంచరించబోతున్నాయి. రాహు-కేతువుల సంచారం ఈ నాలుగు రాశులకు ప్రతికూలంగా ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.