Cancer medicine: క్యాన్సర్ ఓ మహమ్మారి. వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా క్యాన్సర్‌కు మందు మాత్రం కనిపెట్టలేని పరిస్థితి. అందుకే మీకొక గుడ్ న్యూస్. ఇవి క్రమం తప్పక తింటే..క్యాన్సర్‌కు సైతం చెక్ పెట్టవచ్చు.
బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ (Sanjay Dutt) ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung cancer) బారిన పడి ఇటీవల కోలుకున్న విషయం తెలిసిందే. అయితే క్యాన్సర్ నుంచి కోలుకున్న వెంటనే సంజయ్ దత్ కేజీఎఫ్ 2 చిత్ర బృందంలో చేరాడు.
Sanjay Dutt Beats Cancer | బాలీవుడ్ కథానాయకుడు సంజయ్ దత్ ( Sanjay Dutt ) కేన్సర్ ను ఓడించాడు. ఈ సందర్భంగా తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపాడు సంజయ్.
అయితే అమెరికన్ అసోసియేషన్ ఫర్ కేన్సర్ రీసెర్చ్ నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం యాపిల్ వల్ల పాంక్రియాస్ కేన్సర్ ( Pancreas Cancer ) తో పాటు అనేక అనారోగ్యాలు తగ్గుతాయట.
మన వంటగది ( Kitchen ) లోనే చాలా రకాల ఔషధాలు ఉన్నాయనేది మనందరికీ తెలుసు. కానీ వాటి గురించి పెద్దగా తెలీదు. అలా తెలియక పోవడం వల్ల మనమంతా తరచూ అనారోగ్యం బారిన పడుతుంటాం. మనకు మేలు చేసే ఔషధాల్లో వెల్లుల్లి ( garlic ) కూడా ఒకటి.
కరోనా కష్టకాలంలో మరో జర్నలిస్టు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలతో సబ్ ఎడిటర్ అక్కలదేవి రాజా కన్నుమూశాడు. జర్నలిస్ట్ రాజా మరణంపై జర్నలిస్ట్ సంఘాలు సంతాపం ప్రకటించాయి. రాజా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపాయి.
సంజయ్ దత్ ( Sanjay Dutt ) అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసి చాలా బాధనిపించిందని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) ఆందోళన వ్యక్తంచేశారు. ప్రియమైన సంజయ్ దత్ భాయ్‌కి అంటూ ఓ ట్వీట్ చేసిన చిరంజీవి... మీరు ఓ పోరాట యోధుడు అని కొనియాడారు.
Benefits of Carrots | ఖాళీ కడుపున క్యారెట్స్ తింటున్నారా.. కొన్ని రకాల పండ్లు, కూరగాయలను ఖాళీ కడుపుతో తీసుకోవద్దు. కానీ క్యారెట్‌తో అలాంటి సమస్యలేం ఉండవు. పైగా తక్షణం శక్తినివ్వడంతో పాటు రోగ నిరోధకశక్తిని పెంచే ఔషధంలా పనిచేస్తుంది.
బాలీవుడ్లో తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు మెహిత్ బఘేల్ (26) ( Mohit Baghel ) ఇక లేరు. గతేడాది డిసెంబర్ నుంచి క్యాన్సర్‌తో ( Cancer ) బాధపడుతూ ఉత్తర్ ప్రదేశ్‌లోని మథురలో చికిత్స పొందుతున్న మోహిత్ అదే వ్యాధితో కన్నుమూశారు.
నేటి రాశిఫలాలు పరిశీలిస్తే.. కొంతమంది ఉద్యోగులకు పదొన్నతులు లభించే అవకాశం ఉందని.. ఇంకొన్ని రాశుల వారికి వ్యాపారంలో లాభాలు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇంకొన్ని రాశుల వాళ్లకు ఇబ్బందులు తప్పవని పండితులు సూచిస్తున్నారు. ఇంతకీ ఏ రాశి వారికి ఏయే విషయాల్లో కలిసొస్తుంది.. ఏయే అంశాల్లో ప్రతికూలతలు, ఇబ్బందులు ఎదురుకానున్నాయో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 11, శనివారం నాటి మీ రాశి ఫలాలు చదవాల్సిందే.
నేటి రాశిఫలాలు పరిశీలిస్తే.. ఒక రాశి వారికి ఇవాళ చాలా బాగుంటే... ఇంకొన్ని రాశుల వాళ్లకు ఇబ్బందులు తప్పవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇంకొన్ని రాశుల వాళ్లకు ఉద్యోగం, వ్యాపారం విషయాల్లోనూ ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఇంతకీ ఏ రాశి వారికి ఏయే విషయాల్లో కలిసొస్తుంది.. ఏయే అంశాల్లో ప్రతికూలతలు ఇబ్బందులు తప్పవో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 5, ఆదివారం నాటి మీ రాశి ఫలాలుపై ఓ లుక్కేయాల్సిందే.
నేటి రాశిఫలాలు పరిశీలిస్తే.. ఈ రాశి వారికి కొంతమందికి కెరీర్ బాగుంటుందని.. మరో రాశి వారికి వ్యాపారంరీత్యా బాగా కలిసి రావడం ద్వారా డబ్బు బాగా సంపాదించే అవకాశాలున్నాయని నేటి రాశి ఫలాలు చెబుతున్నాయి. ఇంతకీ శ్రీరామనవమి నాడు ఏ రాశి వారికి ఏయే అంశాల్లో సానుకూలత ఉంది, ఏయే అంశాల్లో ప్రతికూలతలు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 2, గురువారం నాటి మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాల్సిందే.
నేటి రాశిఫలాలను పరిశీలిస్తే.. ఈ రాశి వారికి కొంతమందికి అదృష్టం.. మరొ రాశి వారికి వ్యాపారం బాగా కలిసొస్తుందట. ఇంతకీ ఏ రాశి వారికి ఏయే అంశాల్లో సానుకూలత ఉంది, ఏయే అంశాల్లో ప్రతికూలతలు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 1, బుధవారం నాటి మీ రాశి ఫలాలుపై ఓ లుక్కేయాల్సిందే.
రొమ్ము క్యాన్సర్ మగవారికి కూడా వస్తుంది. అయితే ఆడవారితో పోల్చితే మగవారిలో దీని ప్రభావం తక్కువగా ఉంటుంది. అయినా దీన్ని తేలికగా తీసుకోరాదని వైద్యులు చెబుతున్నారు.
"క్యాన్సర్ నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఒక మహమ్మారి. దీనిని అదుపు చేయాలంటే అవగాహన పెంచుకొని, సక్రమంగా మసులుకుంటే నివారించవచ్చు" అని డాక్టర్లు, క్యాన్సర్‌ను జయించిన వ్యక్తులు అంటుంటారు. ఏదైనా రోగం వస్తే భూతద్దంలో పెట్టి చూడాలా? అదేమీ కాదులే అంటూ గమ్మున కూర్చుంటే ఇక అంతే సంగతులు. అది ముదిరి పాకాన పడి డబ్బులనైనా వదిలిస్తుంది లేదా చావునైనా పరిచయం చేస్తుంది. ఎందుకని అంత లైట్‌గా తీసుకుంటారో అర్థంకాదు నేటి సమాజం. అలా వెళ్లి డాక్టర్‌ను చూపించుకొని వస్తే ఆ వ్యాధి ఏదో నిర్ధారణ అయిపోతుందిగా..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.