Budh Uday 2023: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల యువరాజు అని పిలుస్తారు. సెప్టెంబరు 15న బుధుడు సింహరాశిలో ఉదయించబోతున్నాడు. దీంతో మూడు రాశులవారు లాభం పొందనున్నారు.
Budh Uday 2023: ఫ్లానెట్స్ ప్రిన్స్ బుధుడు ఇటీవల కర్కాటక రాశిలో ఉదయించాడు. బుధుడి రైజింగ్ వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Budh Uday 2023: గ్రహాల కాలానుగుణంగా ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. ఈరోజున మెర్క్యూరీ కర్కాటక రాశిలో ఉదయించబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Budh Uday 2023: బుధుడి సంచారం కారణంగా చాలా రాశులవారి జీవితాల్లో మంచి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఈ రాశులవారు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు.
Mercury Rise 2023: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. రేపు కర్కాటక రాశిలో మెర్క్యూరీ ఉదయించబోతున్నాడు. బుధుడి కదలికలో మార్పు వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
Mercury Rise 2023: ఇవాళ బుధడుు కర్కాటక రాశిలో ఉదయించబోతున్నాడు. దీని వల్ల మూడు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందబోతున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
Budh Uday 2023: గ్రహాల రాకుమారుడైన బుధుడు ఈ నెలలో అస్తమించి వచ్చే నెలలో ఉదయించబోతున్నాడు. బుధుడి గమనంలో ఈ మార్పు వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Mars transit 2023: మే 10న అంగారకుడు మరియు బుధుడు గమనంలో పెను మార్పు రాబోతుంది. ఇది కొందరి జీవితాల్లో వెలుగులు నింపనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Mercury Rise 2023: మరో నాలుగు రోజుల్లో బుధుడు ఉదయించబోతున్నాడు. దీని కారణంగా నాలుగు రాశులవారికి చెడు సమయం ప్రారంభం కానుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Grah Gochar 2023: మరో నాలుగు రోజుల్లో బుధుడు, అంగారక గ్రహాల గమనంలో పెను మార్పు రాబోతుంది. ఇది మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈ గ్రహాల సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Budh Uday 2023: మరో 9 రోజుల్లో గ్రహాల యువరాజైన బుధుడు ఉదయించబోతున్నాడు. ఈ ఖగోళ సంఘటన కారణంగా కొన్ని రాశులవారు మంచి ప్రయోజనాలు పొందబోతున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Mercury Combust 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం, అస్తమించడం, ఉదయించడం ఇలా అన్ని పరిణామాలకు ప్రత్యేక ప్రభావం ఉంటుంది. గ్రహాల అస్తమించడం అనేది అశుభంగా భావిస్తారు. బుధ గ్రహం అస్తమించడం ఈ రాశులకు పూర్తి ప్రతికూలంగా ఉండనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.