Mercury Rise 2023: మరో 4 రోజుల్లో ఈ 3 రాశులకు బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఇందులో మీరున్నారా?

Mercury Rise 2023: మరో నాలుగు రోజుల్లో బుధుడు ఉదయించబోతున్నాడు. దీని కారణంగా నాలుగు రాశులవారికి చెడు సమయం ప్రారంభం కానుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 6, 2023, 10:53 AM IST
Mercury Rise 2023: మరో 4 రోజుల్లో ఈ 3 రాశులకు బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఇందులో మీరున్నారా?

Budh Uday 2023 Effect: గ్రహాలు కాలానుగుణంగా ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. గ్రహాల రాకుమారుడైన బుధుడు మే 10, 2023 మధ్యాహ్నం 12.53 గంటలకు మేషరాశిలో ఉదయించబోతున్నాడు. తర్కం, విద్య, సంభాషణ మరియు తెలివితేటలకు కారకుడిగా బుధుడిని భావిస్తారు. ఎవరి జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటాడో వారు వ్యాపారం మరియు ఉద్యోగాల్లో విజయం సాధిస్తారు. బుధుడు ఉదయించడం వల్ల ఏయే రాశుల వారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 

మేషరాశి
బుధుడు ఇదే రాశిలో మాత్రమే ఉదయించబోతున్నాడు. మెర్క్యూరీ పెరుగదల మేషరాశి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. మీరు చిన్న చిన్న పనులకు కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు డబ్బును దుబారా చేస్తారు. కుటుంబ సభ్యులతో మీకు మనస్పర్థలు రావచ్చు. 
వృషభం 
వృషభరాశి యెుక్క పదకొండవ ఇంట్లో బుధుడు ఉదయించనున్నాడు. దీంతో మీకు కుటుంబంలో కలహాలు వస్తాయి. మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు పిల్లల కోసం మరికొంత కాలం వేచిచూడాల్సి వస్తుంది. లవ్ మరియు వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. హెల్త్ పై కేర్ తీసుకోండి. 
కర్కాటక రాశి
బుధుడి రాశి మార్పు కర్కాటక రాశి వారికి ఇబ్బందులను సృష్టిస్తుంది. ఉద్యోగ మరియు వ్యాపారాల్లో సమస్యలు వస్తాయి. మీ కెరీర్ లో అనేక అడ్డంకులు వస్తాయి. వ్యాపారులు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. లైఫ్ పార్టనర్ తో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Also Read: Lucky zodiacs: ఈ 3 రాశులవారిపై కుబేరుడి ప్రత్యేక ఆశీస్సులు.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News