Virat Kohli Involved In A Fiery Confrontation: తన పిల్లల ఫొటోలు, వీడియోలు తీయడంపై భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే జర్నలిస్టులతో వాగ్వాదానికి దిగడంతో ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టులో సంచలనం రేపింది. ఆ వార్త వైరల్‌గా మారింది.
Ind Vs Sa: రేపటి నుంచి సౌతాఫ్రికాతో జరుగనున్న టెస్టు మ్యాచ్ లో పలు రికార్డులపై కన్నేశాడు కింగ్ కోహ్లీ. ద్రావిడ్, సెహ్వాగ్ రికార్డులను చెరిపేసేందుకు కేవలం అడుగు దూరంలో ఉన్నాడు విరాట్.
Indian Cricket team: బాక్సింగ్ డే టెస్టుకు ముందు టీమిండియా క్రికెటర్లు వైల్డ్‌లైఫ్ సఫారీకి వెళ్లారు. కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ తోపాటు జట్టు సభ్యులు ఈ కూడా ఈ సఫారీలో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సెంచూరియన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మరికొద్దిసేపట్లో తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచును 'బాక్సింగ్ డే' టెస్టు అని పిలుస్తారు. ఇదొక్కటే కాదు క్రిస్మస్ తర్వాతి రోజున ఆరంభం అయ్యే ఏ టెస్ట్ మ్యాచును అయినా 'బాక్సింగ్ డే' టెస్టు అని పిలుస్తారు.
Ajinkta Rahane Slams Century At MCG: రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ అజింక్య రహానే 195 బంతుల్లో శతకం సాధించాడు.
Tim Paine fastest wicket-keeper: ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పైన్ అరుదైన ఘనత సాధించాడు. భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ వికెట్ కీపర్ టీమ్ పైన్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 150 వికెట్లలో పాలు పంచుకున్న వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు టీమ్ పైన్.
India vs Australia 2nd Test Live Updates Ajinkya Rahane: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ మధ్యలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ సెలవు మీద భారత్‌కు తిరిగొచ్చేశాడు. దీంతో మిస్టర్ కూల్ అజింక్య రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. కోహ్లీ గైర్హాజరిలో జట్టును విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమిండియా రేపటి 4వ టెస్ట్ మ్యాచ్‌కి సిద్ధమవుతోంది. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్ లు ఆడిన టీమిండియా.. అందులో 2 మ్యాచ్ లు గెల్చుకుని సిరీస్ లో పైచేయి సాధించింది. రేపటి నుంచి జరగనున్న టెస్ట్ మ్యాచ్ కూడా గెలిస్తే, సిరీస్ టీమిండియా వశమవడమేకాదు.. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెల్చుకున్న టీమిండియా జట్టుగా కోహ్లీ సేన చరిత్ర సృష్టించనుంది. బుధవారంనాడు మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీని..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.