Home Remedies For High Blood Pressure | మూడింట ఒక వంతు ప్రజలు హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటు(Blood Pressure) సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే బీపీ కారణంగా గుండె సంబంధిత సమస్యలు బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు, పానియాలు, పండ్లు తీసుకోవడం ద్వారా రక్తపోటును కొంత మేర తగ్గించి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి.
Turmeric milk: పాలు నిజంగా ఓ అద్భుతం. కొన్ని సహజసిద్ధ పదార్ధాలు కలుపుకుని తాగితే ఔషధంలా పనిచేస్తుంటుంది. మీలో కరోనా వైరస్ లక్షణాలుంటే ప్రతిరోజూ పసుపు కలిపిన పాలు తాగితే చాలా మందిది.
ప్రతి రోజూ పాలు తాగితే మంచిదని తెలుసు మనకు. అదే పాలకు కాస్త పసుపు జోడించి చూడండి. ఎన్నెన్ని అద్భుతాలు లభిస్తాయో..చూడండి. పసుపు పాలతో కలిగే ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.
Health issues with crossed leg posture: మీరు సాధారణంగా ఇంట్లో కానీ లేదా ఆఫీసులో రిలాక్స్డ్ మూడ్‌లో ఉన్నప్పుడు ఎలా కూర్చుంటారనే దానిపై మీరు ఎప్పుడైనా దృష్టిసారించారా ? మనలో చాలా మందిని ఒక కాలుపై మరొక కాలు వేసి అంటే క్రాస్ లెగ్ వేసి కూర్చోవడం చూస్తుంటాము.
How to check BP: రక్తపోటు లేదా అధిక రక్తపోటు అనేది ఈ రోజుల్లో సాధారణంగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్య. రక్త నాళాలు నిరంతరం ఒత్తిడిని పెంచడం వలన ఇది గుండె, మెదడు, మూత్రపిండాలు, ఇతర వ్యాధుల ప్రమాదానికి దారితీస్తాయి. సాధారణంగా ధూమపానం, మద్యపానం చేసేవారిలో, వృద్ధులు, అధిక బరువు ( Over weight ) ఉన్నవారిలో, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో రక్తపోటు ( Blood pressure) ఎక్కువగా కనిపిస్తోంది.
కరోనా వైరస్ ( Corona virus ) రోజురోజుకూ విస్తరిస్తోంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ వైరస్ తో ప్రమాదమని తెలుసు. లావు అధిక బరువున్నవారికి ఈ వ్యాధి త్వరగా సోకుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త.
కరోనా సంక్షోభ కాలం ( Corona pandemic ) లో యోగా ప్రాముఖ్యతను ( Importance of yoga ) ప్రపంచదేశాలు ఇప్పుడు ఎక్కువగా గుర్తిస్తున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగా ప్రాముఖ్యత ఏంటి...కరోనాకు యోగాకు ఉన్న లింక్ ఏంటి...యోగా వల్ల కలిగే ప్రయోజనాలేంటనేది తెలుసుకోవల్సిన అవసరం ఉంది. యోగా ఏ విధంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుందో తెలుసా..
మధుమేహం ( Diabetes ) , గుండెజబ్బులు ( Cardioc problems ) , రక్తపోటు ( Blood Pressure ) , క్యాన్సర్ ( Cancer ) , అల్సర్ తరచూ విన్పిస్తూ పీడించే వ్యాధులు. దీర్ఘకాలం సతాయించే వ్యాధులు. ఆ ఆయిల్ ను క్రమం తప్పకుండా వాడితే కచ్చితంగా ఈ వ్యాధులు తగ్గుతాయని నిపుణులు చెబుుతున్నారు. అందుకే అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ దీన్ని మిరాకిల్ హెర్బ్ గా అభివర్ణించింది.
Benefits of Carrots | ఖాళీ కడుపున క్యారెట్స్ తింటున్నారా.. కొన్ని రకాల పండ్లు, కూరగాయలను ఖాళీ కడుపుతో తీసుకోవద్దు. కానీ క్యారెట్‌తో అలాంటి సమస్యలేం ఉండవు. పైగా తక్షణం శక్తినివ్వడంతో పాటు రోగ నిరోధకశక్తిని పెంచే ఔషధంలా పనిచేస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా హై బీపీ సమస్యలతో 100 కోట్ల మంది సతమతమవుతున్నారట. మరణాలు మరియు వైకల్యానికి, గుండె సంబంధిత జబ్బులకు అధిక రక్తపోటు ప్రధాన కారణం అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.