Heart Tests: గుండె ఆరోగ్యం అత్యంత ముఖ్యం. గుండె ఆరోగ్యంగా ఉంటేనే మొత్తం శరీరం ఆరోగ్యం గా ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకునేందుకు 7 రకాల పరీక్షలు చాలా ముఖ్యం. అవేంటో తెలుసుకుందాం..
Brown Rice Benefits: ఆహారపు అలవాట్లు ఎంత బాగుంటే ఆరోగ్యం అంత బాగుంటుంది. రోజూ తినే వైట్ రైస్ కంటే..బ్రౌన్ రైస్ ఆరోగ్యపరంగా చాలా మంచిది. అసలు బ్రౌన్ రైస్‌తో ఏయే ప్రయోజనాలు కలగనున్నాయనేది తెలుసుకుందాం..
Blood Pressure: ప్రస్తుతం చాలామందిలో అధిక రక్తపోటు సమస్య కన్పిస్తోంది. చెడు జీవనశైలి తీసుకొచ్చే అనారోగ్య సమస్యల్లో ఇదొకటి. అధిక రక్తపోటు నుంచి ఉపశమనం పొందేందుకు ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం
Cholesterol Control 5 Days: మారుతున్న జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించకపోవడమేనని నిపుణులు పేర్కొన్నారు.
Brown Rice Benefits: మనం రోజూ తినే రైస్ కంటే బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రస్తుతం అందరూ విరివిగా ఉపయోగిస్తున్నారు. బ్రౌన్ రైస్‌తో అధిక రక్తపోటు, స్థూలకాయానికి పూర్తిగా చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా..
Heart Attack Symptoms: గుండె సంబంధిత వ్యాధుల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇవి ప్రమాదకరమైనవి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సూచనలు మీ కోసం..
High Blood Pressure: అధిక రక్తపోటు అనేది చాలా సహజం. సాధారణమైన జబ్బే. కానీ హై బీపీ ప్రభావం మన కళ్లపై కూడా పడుతుందంటే నమ్ముతారా..అందుకే జాగ్రత్తగా ఉండకపోతే కళ్లకు ముప్పేనంటున్నారు వైద్య నిపుణులు..
Brown Rice Benefits: బ్రౌన్ రైస్..ఆరోగ్యానికి అద్భుతమైన ఆహార పదార్ధం. మెరుగైన ఆరోగ్యం కోసం ప్రస్తుతం విరివిగా ఉపయోగిస్తున్న బియ్యం. బ్రౌన్ రైస్‌తో మీ బ్లడ్ షుగర్ పూర్తిగా నియంత్రణలో ఉంటుందని తెలుసా..ఆ వివరాలు మీ కోసం..
lifestyle Diceases: ఆధునిక జీవన శైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్లతో రెండు ప్రధాన సమస్యలు మానవాళిని వెంటాడుతున్నాయి. అవి రక్తపోటు, డయాబెటిస్. సర్వ సాధారణంగా కన్పిస్తున్న ఈ రెండు ప్రమాదకర వ్యాధుల్నించి రక్షించుకునేందుకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి..
High Blood Pressure: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. అంతే కాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే శక్తివంతమైన శరీరం పొందడానికి జీవనశైలిలో ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Herbal Tea For High BP: మనలో చాలా మంది ఈరోజుల్లో అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. దాన్ని నియంత్రించుకునేందుకు అనేక రకాల వ్యాపకాలను అలవర్చుకుంటున్నారు. కానీ, కొన్ని మూలికలతో తయారు చేసిన టీ తాగడం వల్ల రక్తపోటు వెంటనే నియంత్రణలోకి వస్తుంది.
Benefits Of Fig And Walnut: అత్తి పండ్లను..వాల్నట్లను రోజూ తీసుకోవడం వల్ల శరీరం అనేక ప్రయోజనాలను పొందుతుంది. అత్తి పండ్లను..వాల్నట్లను కలిపి తినడం వల్ల బరువు తగ్గడంతోపాటు రక్తపోటు అదుపులో ఉంటుంది.
Drinks for Low Blood Pressure: వేసవిలో మీ బీపీ అదుపులో ఉండాలంటే కొన్ని డ్రింక్స్ తీసుకోవాలి. తద్వారా మీ బీపీ కంట్రోల్ లో ఉంటుంది. అలాంటి డ్రింక్స్ ఏంటో ఓ సారి చూద్దాం.
మన దిన చర్యలో భాగంగా రోజుకో ఆపిల్ పండు తింటే ఆరోగ్యంగా ఉంటామని..డాక్టర్ దగ్గరు వెళ్లాల్సిన అవసరం లేదని చాలా మంది చెప్తూ ఉంటారు. ఒక్క ఆపిల్ పండు మాత్రమే కాదు..మనం రోజుకు ఒక్క అరటి పండు తిన్నా మనం ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు సూచిస్తున్నారు. మార్కెట్లో చవకగా..అన్ని కాలాల్లో దోరికే అరటి పండ్లను అరగించడం వల్ల అనేక రోగాలకు దూరం ఉండవచ్చని వైద్యులు అంటున్నారు.
ప్రతి రోజూ పాలు తాగితే మంచిదని తెలుసు మనకు. అదే పాలకు కాస్త పసుపు జోడించి చూడండి. ఎన్నెన్ని అద్భుతాలు లభిస్తాయో..చూడండి. పసుపు పాలతో కలిగే ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా శీతాకాలంలో ఎదురయ్యే సమస్యల్నించి రక్షిస్తుంది..
మీకు లో బ్లడ్ ప్రెషర్ ఉందా.. ?? అయితే ఏం టెన్షన్ పడకండి.. ఇక్కడ ఉన్న పద్దతులను పాటిస్తూ, ఆహార పదార్థాలను తీసుకుంటే.. లో బ్లడ్ ప్రెషర్ నుండి సహాజంగా ఉపశమనం పొందవచ్చు.
lifestyle Diceases: ఆధునిక జీవన ప్రపంచంలో రక్తపోటు, డయాబెటిస్ సమస్యలు చాలా తీవ్రంగానే ఉన్నాయి. ఇంచు మించు ప్రతి ఒక్కరికి ఈ సమస్య వెంటాడుతుందంటే ఆశ్చర్యం లేదు. చాపకిందనీరులా విస్తరిస్తున్న ఆ అనారోగ్య సమస్యల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇలా చేస్తే మంచిదనేది నిపుణుల అభిప్రాయం.
Turmeric Milk: ప్రతి రోజూ పాలు తాగితే మంచిదని తెలుసు మనకు. అదే పాలకు కాస్త పసుపు జోడించి చూడండి. ఎన్నెన్ని అద్భుతాలు లభిస్తాయో..చూడండి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెంపొందించడంలో పసుపు పాలు ఎలా సహాయపడనున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.