Low BP Symptoms: ఇటీవలి కాలంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు అధికమౌతున్నాయి. చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా డయాబెటిస్, రక్తపోటు, కిడ్నీ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. రక్తపోటు రెండు రకాలుగా ఉంటుంది. హై బీపీ వర్సెస్ లో బీపీ.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Diet For High Blood Pressure: అధిక రక్తపోటు బాధపడేవారు వేసవిలో ప్రతి రోజు తప్పకుండా ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వాటిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
Hypertention: మనిషి ఆరోగ్యం అనేది చాలా అంశాలపై ప్రభావం చూపిస్తుంది. ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణం చెడు ఆహారపు అలవాట్లు మాత్రమే. అందుకే హెల్తీ డైట్ అనేది మనిషికి చాలా అవసరం.
Soaked Cashew For High Blood Pressure: ప్రస్తుతం చాలా మందిలో చలి కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి రోజు నానబెట్టిన జీడిపప్పును తీసుకోవాల్సి ఉంటుంది.
High Blood Pressure Control: అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కింది టీలను తాగడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల కూడా దూరమవుతాయి. కాబట్టి ప్రతి రోజు తాగండి.
High Blood Pressure: అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజు యోగాసనాలు వేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Peanuts For Blood Pressure: అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు శరీరంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతిరోజు వేయించిన వేరుశెనగను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Morning Drink For High Blood Pressure: అధిక రక్తపోటు కారణంగా చాలామంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీనికి తోడు బరువు కూడా పెరుగుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతిరోజు ఈ చిట్కాలు పాటించండి.
Surya Bhedi Pranayama for Blood Pressure: సూర్యభేది ప్రాణాయామం ప్రతి రోజు చేయడం వల్ల రక్తపోటు సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా తీవ్ర దర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
How To Reduce Blood Pressure With Bananas: అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు అల్పాహారంలో అరటి పండ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను కూడా సులభంగా నియంత్రిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
How To Reduce High Blood Pressure Naturally At Home: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో రక్తపోటు సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఆయుర్వేద నిపుణులు పేర్కొన్న పలు చిట్కాలను పాటించడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా గుండె సమస్యలు కూడా దూరమవుతాయి.
Walnut Benefits For High Blood Pressure: అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. నానబెట్టిన వాల్‌నట్స్‌లో ఉండే గుణాలు తీవ్ర గుండెపోటు సమస్యలను కూడా తగ్గిస్తాయి.
Control BP with Fennel Water: అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ సోంపు నీటిని తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా దూరమవుతాయి.
Yoga Asanas For High Blood Pressure: ప్రస్తుతం చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ప్రాణాయామం చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అధిక రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
How To Reduce High Blood Pressure: కొత్తిమీర ఆకుల డికాక్షన్ ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు ఎముకలను దృఢంగా చేయడానికి సహాయపడతాయి.
Black Raisins For Blood Pressure: నల్ల ఎండుద్రాక్షల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని పాలలో కలుపుకుని తాగడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Blood Pressure Within 20 Minutes With Pumpkin Seeds: ప్రస్తుతం చాలా మంది బీపీ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా గుమ్మడికాయ గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
Low BP Control tips with Fruits: మనలో చాలా మంది హైబీపీనే డేంజర్ అనుకుంటారు, కానీ లో బీపీ కూడా ప్రమాదకరమే. బీపీ తక్కువగా ఉన్నప్పుడు ఏ పండ్లు తినాలో తెలుసా?.
Rock Salt For Blood Pressure And Joint Pain: రాక్ సాల్ట్ ప్రతి రోజూ ఆహారంలో వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల తీవ్ర వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
Sesame Laddu For Blood Pressure Problems: చలి కాలంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి నువ్వులతో తయారు చేసిన లడ్డులను తినాల్సి ఉంటుంది. వీటిని ప్రతి రోజూ తినడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.