Blood Group Foods: ప్రతి ఒకరికి వివిధ రకాల బ్లడ్ గ్రూప్ ఉంటాయి. ప్రతి బ్లడ్ గ్రూప్‌కు అనేక రకాల ఆహారపదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏ ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Blood Group: ఈ కాలంలో ఎక్కువశాతం ముక్క లేనిదే ముద్ద దిగని వాళ్లున్నారు. మరికొంతమంది వెజ్ ప్రియులు ఉన్నారు. కొందరు నాన్ వెజ్ నుంచి వెజ్‌కు మళ్లుతున్నవారు ఉన్నారు.
Blood Clot Risks: శరీర భాగాల్లో బ్లడ్ క్లాత్ అవ్వకుండా ఉండాలంటే కాకుండా జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను కూడా ప్రతిరోజు పాటించాల్సి ఉంటుంది.
Eating Live King Cobra Video got Viral: ఓ మనిషి భారీ కింగ్ కోబ్రా రక్తాన్ని తాగి, ఫ్రై చేసుసుని తినేస్తాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరే ఇప్పుడు చూడండి ఎలా తిన్నాడో..
Boost Blood Production: శరీరంలో రక్తం కోరతగా ఉంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఈ కింది ఆహారాలను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
GOLDEN BLOOD Group: ఇప్పటివరకు మనిషి శరీరంలో 8 బ్లడ్ గ్రూపులు ఉంటాయని మనందరికి తెలుసు. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు అరుదైన బ్లడ్ గ్రూప్ గురించి తెలుసుకున్నారు. ఇది ప్రపంచం మొత్తం మీద కేవలం 45 మందిలో ఉన్నట్లు గుర్తించారు.
Governor Tamilisai and MegaStar Chiranjeevi distributes insurance cards for Top Blood Donors. 'చిరంజీవి బ్లడ్ బ్యాంక్' ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ప్రముఖ రక్త దాతలను తెలంగాణ గవర్నర్ తమిళిసై, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు.
Diabetes Control by Fenugreek seeds: వంటల రుచిని పెంచేందుకు మెంతి గింజలు సహాయపడతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని దృఢంగా చేసేందుకు కృషి చేస్తుంది. ఇందులో డయాబెటిస్‌ను నియంత్రించే మూలకాలున్నాయని.. వీటిని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల వ్యాధి నియంత్రణలో ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.
Anemia: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మందికి శరీరంలో రక్తం కొరత సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు శరీరం పట్ల శ్రద్ధ వహించకపోతే పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Chiranjeevi Donates Blood : గతంలో కరోనా ఫస్ట్ వేవ్‌లోనూ రక్తదానం చేయడంతో పాటు తన అభిమానులకు సైతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా కూడా డొనేట్ చేయడం తెలిసిందే.
World Blood Donor Day 2021: ప్రతి మనిషికి రక్తం అవసరం ఎంతైనా ఉంది. కానీ సందర్భాన్ని బట్టి రక్తాన్ని సేకరిస్తారు. కొన్ని అగ్రదేశాలలో సరైన సమయంలో కొన్ని గ్రూపులకు చెందిన రక్తం అందుబాటులో ఉండదు. దీని వల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది.
Blood Cancer Types And Treatment In India: బ్లడ్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడంలో భాగంగా ప్రతి ఏడాది మే 28న వరల్డ్ బ్లడ్ క్యాన్సర్ డే (World Blood Cancer Day 2021) నిర్వహిస్తున్నారు. రక్త క్యాన్సర్ కారకాలు, దేనివల్ల ఈ వ్యాధి బారిన పడుతున్నారు,బ్లడ్ క్యాన్సర్ బాధితుల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది.
Health Benefits of Red Chillies | ఎర్రమిరపను తీసుకునే వారి ఆయుష్షు బాగా ఎక్కువగా ఉంటుంది అని అధ్యయనంలో తేలింది. ఎర్రమిరపలో ఉన్న గుణాల వల్ల శరీరానికి లాభం చేకూరుతుంది. ఇందులో ఉన్న అసమాన్య గుణాల వల్ల అకాల మరణం సంభవించే అవకాశం తగ్గుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.