Red Chilly: ఎర్రమిరపకాయ... ఎనిమిది లాభాలు

Health Benefits of Red Chillies | ఎర్రమిరపను తీసుకునే వారి ఆయుష్షు బాగా ఎక్కువగా ఉంటుంది అని అధ్యయనంలో తేలింది. ఎర్రమిరపలో ఉన్న గుణాల వల్ల శరీరానికి లాభం చేకూరుతుంది. ఇందులో ఉన్న అసమాన్య గుణాల వల్ల అకాల మరణం సంభవించే అవకాశం తగ్గుతుంది. 

Last Updated : Nov 20, 2020, 01:27 PM IST
    1. ఎర్రమిరపను తీసుకునే వారి ఆయుష్షు బాగా ఎక్కువగా ఉంటుంది అని అధ్యయనంలో తేలింది.
    2. ఎర్రమిరపలో ఉన్న గుణాల వల్ల శరీరానికి లాభం చేకూరుతుంది.
    3. ఇందులో ఉన్న అసమాన్య గుణాల వల్ల అకాల మరణం సంభవించే అవకాశం తగ్గుతుంది.
Red Chilly: ఎర్రమిరపకాయ... ఎనిమిది లాభాలు

Red Chillies Advantages | ఎర్రమిరపను తీసుకునే వారి ఆయుష్షు బాగా ఎక్కువగా ఉంటుంది అని అధ్యయనంలో తేలింది. ఎర్రమిరపలో ఉన్న గుణాల వల్ల శరీరానికి లాభం చేకూరుతుంది. ఇందులో ఉన్న అసమాన్య గుణాల వల్ల అకాల మరణం సంభవించే అవకాశం తగ్గుతుంది. 

ALSO READ | Wall Colour for Wealth: గోడలకు ఈ రంగులు వేయడం వల్ల సంపద, ఆరోగ్యం కలుగుతుంది

ఎండుమిరపను ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తొలగుతాయి. ఆరోగ్యం ( Health ) చేకూరుతుంది.

1. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 57 వేల మందిపై నిర్వహించిన ఒక అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఎండుమిరప రక్తంలో (Blood) చక్కర శాతాన్ని తగ్గిస్తుంది.  దాంతో పాటు ట్యూమర్ (Tumer) , వాపు నుంచి రక్షిస్తుంది.

ALSO READ | Good News: ఒక్క రుపాయితో రూ.25 లక్షలు సంపాదించే అవకాశం

2. ఆరోగ్యానికి ఇంతలా మేలు చేసే ఎండు మిర్చిలో ఉన్న ఆ ప్రత్యేక గుణాలు ఎంటో తెలుసుకోవడానికి పరిశోధకులు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు.

3. డైలీ మెయిల్ ప్రకారం లాక్ డౌన్ ( Lockdown) సమయంలో చాలా మంది ఇంట్లో ఉన్నారు. ఇంట్లోనే ఆహారం సిద్ధం చేసుకున్నారు. ఈ సమయంలో చాలా మంది ఎండుమిర్చితో ప్రయోగాలు చేయగలిగారు. ఆరోగ్యమైన ఆహారం కూడా తీసుకున్నారు. దీంతో లాక్ డౌన్ సమయంలో చాలా మంది ఆరోగ్యాలు మెరుగయ్యాయి.

4. రుచితో పాటు శరీరంలో ఆనారోగ్యాల ప్రమాదం తగ్గుతుంది

5. తాజా రీసెర్చ్ లో తేలిన విషయం ఏంటంటే ఎర్రమిరపను ప్రతీ రోజు తినడం వల్ల శరీరంలో ఎన్నో అనారోగ్యాలు అంతం అవుతాయి. అందులో హృదయ సంబంధిత వ్యాధులు, కేన్సర్ కూడా ఉన్నాయి.

ALSO READ | LPG Gas: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా ? ఈ కొత్త రూల్ గురించి తెలుసుకోండి!

6. ఆహారంలో పచ్చి మిర్చి, ఎండు మిర్చి చేర్చుతున్నారు.  ఉప్పును తక్కువగ వాడే అవకాశం ఉంటుంది. దీని వల్ల వికారం తగ్గుతుంది.

7. అదే సమయంలో ఆరోగ్య నిపుణలు మాత్రం మిక్స్ మసాలా, రెడీమేడ్ సాస్ లు తీసుకోవడం తగ్గించాలి సూచించారు.

8. సాస్, మిక్స్ మసాలాలో సోడియం ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యం కలగవచ్చు.

( గమనిక:  ఏవైనా సూచలను పాటించేముందు వైద్యులను సంప్రదించగలరు ) 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News