Yatra 2: ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి స్టోరీ నేపథ్యంలో వచ్చిన బయోపిక్ యాత్ర. 2019 లో విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. మలయాళ నటుడు మమ్ముట్టి ఈ సినిమాలో వైఎస్ పాత్రలో నటించి అలరించాడు. కాగా ఇప్పుడు ఈ చిత్రం రెండవ భాగం కూడా విడుదలకు సిద్ధమవుతోంది..
Ilaiyaraaja Biopic: అతడు తన సంగీతంతో ప్రజల హృదయాలు ఏలిన చక్రవర్తి. తన గాత్రంతో ఎంతో మంది శ్రోతలను ఉర్రుతలూగించిన మ్యాస్ట్రో. ఆయనే ఇళయరాజా. త్వరలో ఆయన జీవితం తెరపైకి ఆవిష్కరించబడనుంది.
Former Pakistan Bowler Shoaib Akhtar Moves Away From his Biopic Rawalpindi Express. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు.
Chakda Xpress: భారత మహిళ జట్టు మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘చక్‌దే ఎక్స్‌ప్రెస్’. నటి అనుష్క శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు.
Shabaash Mithu: కథానాయిక తాప్సీ టైటిల్ రోల్ పోషిస్తున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'శభాష్ మిథు'. క్రికెటర్ మిథాలీరాజ్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. మిథాలీ పుట్టిన రోజు (డిసెంబర్3)ను పురస్కరించుకుని ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం.
ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్ గురించి నెట్టింట వార్తలు చక్కెర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తన బయోపిక్ పై ఆనంద్ స్పందించారు. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Neeraj Chopra: మరిన్ని పతకాలు సాధించేంతవరకు తనపై బయోపిక్ వద్దన్నాడు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్డా. అప్పుడే సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పాడు.
Rashmika Mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన ఇప్పడు సౌత్ లో క్రేజీ హీరోయిన్. వరుస ఆఫర్లతో మాంచి జోరు మీదుంది ఈ అమ్మడు. తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో..ఆ హీరోయిన్ బయోపిక్‌లో నటించాలని ఉందని తన మనసులోని కోరికను వెలిబుచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా...
Ranbir Kapoor to play Dada in Sourav Ganguly biopic ? సౌరబ్ గంగూలీ బయోపిక్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తన రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ కి తాను అనుమతి ఇచ్చినట్టు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ తెలిపారు. రూ. 200 నుంచి 250 కోట్ల భారీ బడ్జెట్‌తో గంగూలీ బయోపిక్ తెరకెక్కనుంది. గంగూలీ బయోపిక్ డైరెక్టర్ ఎవరు (Sourav Ganguly biopic director) అనేది ఇప్పుడప్పుడే చెప్పడం కష్టం.
సినీ పరిశ్రమలో బయోపిక్స్ కొత్త ట్రెండుగా మారడం.. ఆ ట్రెండు పాతబడటం ఎప్పుడో జరిగిపోయింది. గత పదేళ్లలో, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లోని నటులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులపై చాలా బయోపిక్ సినిమాలు ( Biopics ) వచ్చాయి. అందులో బ్లాక్ బస్టర్స్ కొన్ని అయితే.. డిజాస్టర్లే ఎక్కువున్నాయి.
షోయబ్ అక్తర్ రియల్ స్టోరీ ఆధారంగా బయోపిక్ (Shoaib Akhtar`s biopic) రూపొందిస్తే.. ఆ సినిమాలో షోయబ్ అక్తర్ పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తే బాగుంటుందట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. స్వయంగా షోయబ్ అక్తరే తనపై బయోపిక్ వస్తే ఎలా ఉంటుందని చెబుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
హైదరాబాదీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ తాజాగా తన బయోగ్రఫీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. "281 అండ్ బియాండ్" అనే ఆ పుస్తకాన్ని స్పోర్ట్స్ రైటర్ ఆర్.కౌశిక్ రచించారు
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నిజ జీవితకథను "సంజూ" పేరుతో దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ తీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డులను తిరగరాస్తోంది.
క్రికెటర్ సౌరభ్ గంగూలీ బయోపిక్ తెరకెక్కనుందని.. బాలాజీ టెలిఫిలిమ్స్ అనుబంధ సంస్థ ఆల్ట్ బాలాజీ ఈ సినిమాని తెరకెక్కించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.