Ilaiyaraaja Biopic Launch Event: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలువురి ప్రముఖులు జీవితాలను వెండితెరపై ఆవిష్కరించారు. ఈ రూట్లోనే తన సంగీతంతో దక్షిణాది సినీ ప్రపంచాన్ని ఏలిన ఇళయరాజా బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన లాంఛ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది.
Ilaiyaraaja Biopic First look Poster: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. అందులో గ్యాంగ్స్టర్స్,పొలిటిషన్స్, స్పోర్ట్స్ పర్సన్, యాక్టర్స్ మొదలు కొని పలువరు చిత్రాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఈ కోవలో దక్షిణాది సినీ పరిశ్రమలో తన సంగీతంతో ఉర్రూత లూగించిన ఇసై జ్ఞానీ ఇళయరాజా బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. ధనుశ్ ముఖ్యపాత్రలో నటిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
Ilaiyaraaja Biopic: అతడు తన సంగీతంతో ప్రజల హృదయాలు ఏలిన చక్రవర్తి. తన గాత్రంతో ఎంతో మంది శ్రోతలను ఉర్రుతలూగించిన మ్యాస్ట్రో. ఆయనే ఇళయరాజా. త్వరలో ఆయన జీవితం తెరపైకి ఆవిష్కరించబడనుంది.
Son of India: 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు నటుడు మోహన్‌బాబు. ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.
‘గమనం’ (Gamanam) సినిమా ట్రైలర్‌ను పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విడుదల చేశారు. సుజనారావు దర్శకత్వంలో.. ఐదు భాషల్లో తెరకెక్కిస్తున్న గమనం.. తెలుగు వర్షన్ ట్రైలర్‌ను బుధవారం పవన్ కల్యాణ్ రిలీజ్ చేశారు.
టాలీవుడ్ సినీయర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ( Mohan Babu ) కథానాయకుడిగా.. ప్రతి నాయకుడిగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 500లకు పైగా చిత్రాల్లో నటించి తెలుగు సినిమా చరిత్రలో తనదైన రీతిలో పేరును సంపాదించుకున్నారు.
ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణం సుమారు 50 రోజుల పాటు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతూ ఇవాళ మరణించారు. వేలాది పాటలకు గాత్రం అంచించిన ఆయన మరణాన్ని అభిమానులు, సీనీ లోకి జీర్ణించుకోలేకపోతుంది.
ఒకరేమో భారతీయ చలనచిత్ర పరిశ్రమను తన దర్శకత్వ ప్రతిభతో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి. మరొకరేమో.. సినీ సంగీత లోకాన్ని తన రాగాలతో పావనం చేసిన "మ్యూజిక్ మేస్ట్రో". వారే దిగ్దర్శకుడు మణిరత్నం మరియు సంగీత దర్శకుడు ఇళయరాజా.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.