Bhagat Singh Facts: భగత్ సింగ్.. ఈ పేరు ఎంతో మంది యువతకు స్పూర్తినిస్తుంది. మరెంతో మందిలో ధైర్యం నింపుతుంది. భారత స్వేచ్ఛ కోసం పోరాటం చేసి.. అతి చిన్న వయసులో ప్రాణాలు కోల్పోయారు భగత్. నేడు ఆయన 91వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.
Pawan Kalyan remuneration for PSPK: హరీష్ శంకర్ డైరెక్షన్లో చేయనున్న తన అప్కమింగ్ సినిమాకు పవన్ కల్యాణ్ భారీ పారితోషికం (Pawan Kalyan remuneration) తీసుకుంటున్నాడంటూ మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Bhagat singh rehearsal: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు అమరజీవి భగత్ సింగ్ ఎందరికో స్పూర్తి. విద్యార్ధులు ప్రదర్శించే ప్రతి నాటకంలో భగత్ సింగ్ ఉరిశిక్ష సన్నివేశం తప్పనిసరి. ఆ సన్నివేశమే ఆ విద్యార్ధి ప్రాణాల్ని తీసుకుంది.
భారత దేశంలో ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్స వేడుకులు చేసుకోనున్నారు. అయితే కోవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి వేడుకలు అంత ఘనంగా నిర్వహించడం లేదు అని ప్రభుత్వం తెలిపింది. ఇక భారతదేశానికి బ్రిటిష్ వారి నుంచి విముక్తి కలిగించిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు గురించి తెలుసుకుందాం.
భరతమాతను బ్రిటీష్ సామ్రాజ్యాధికారుల నుండి దాస్యవిముక్తి గావించడం కోసం ఎందరో వీరాధివీరులు, మహనీయులు తమ ప్రాణాలొడ్డి జీవితాలను అర్పించారు. అందులో చక్రవర్తులు, సాయుధ వీరులు, యువకులు.. ఎందరో దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలనే త్యాగం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అలాంటి గొప్ప వీరుల్లో పలువురి గురించి మనం కూడా తెలుసుకుందాం..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.