భారత జట్టు టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతూ విరాట్ కోహ్లీ తీసుకున్న సంచలన నిర్ణయంపై బీసీసీఐ స్పందించింది. కోహ్లీ నిర్ణయాన్ని స్వాగతించిన బీసీసీఐ.. అతనికి అభినందనలు తెలిపింది.
Team India Test Captain: టెస్టు టీమ్ కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్న నేపథ్యంలో.. తదుపరి కెప్టెన్ ఎవరనే విషయంపై చర్చ మొదలైంది. మరి బీసీసీఐ పరిశీలనలో ఉన్న ఆటగాళ్లు ఎవరంటే..
Virat Kohli Test captaincy: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టీమ్ ఇండియా ఘోర పరాజయాన్ని చవి చూసిన తర్వాత విరాట్ కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు కెప్టెన్సీని వీడుతున్నట్లు ప్రకటించాడు.
IND vs SA: దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో మార్పులు చేసింది బీసీసీఐ. వాషింగ్టన్ సుందర్‌కు కరోనా సోకడంతో అతడి స్థానంలో వేరే ప్లేయర్లను ఎంపిక చేసింది.
IPL Mega Auction: ఈ ఏడాది జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం (IPL 2022 Mega Auction) కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి తేదీలను ప్రకటించింది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఈ మెగా వేలాన్ని నిర్వహించనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పష్టం చేశారు. ఈ వేలంలో కొత్తగా చేరిన రెండు ఫ్రాంచైజీలు అహ్మదాబాద్, లక్నో పాల్గొంటాయని ఆయన అన్నారు.
ఐపీఎల్ 2022ను స్వదేశంలో కాకుండా విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఓ బీసీసీఐ అధికారి కీలక ప్రకటన చేసింది.
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కరోనా నుండి కోలుకున్న నేపథ్యంలో గంగూలీ కూతురు సనా గంగూలీకి తాజాగా కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో సౌరవ్ కుటుంబంలో ఆందోళన నెలకొంది!
సీఎస్కే స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు భారత జట్టులో చోటుదక్కింది. ఈ సందర్భంగా గైక్వాడ్‌పై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు.
Team India: టీమ్ ఇండియాకు ఐసీసీ షాక్ ఇచ్చింది. దక్షిణాఫ్రికాపై తొలి టెస్టులో విజయం సాధించినా..ఇండియన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ జరిమానా విధించింది. ఎందుకంటే
దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా, జస్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి కరోనా సోకింది. సోమవారం రాత్రి దాదాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తేలికపాటి లక్షణాలతో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో గంగూలీ చేరారు.
భారత క్రికెట్‌కు కొత్త పాత్రల్లో సేవలందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని టీమిండియా వెటరన్ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ స్పష్టం చేశారు. అయితే ఓ కోరిక తీరకుండానే రిటైర్మెంట్ ఇచ్చినట్టు భజ్జీ భావోద్వేగం చెందారు.
టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. క్రికెట్లోని అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా హర్భజన్ రిటైర్మెంట్ ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.