Good News To Cricket Lovers: క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020ని ( Indian Premier League 2020 ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది.
MS Dhoni practice in Ranchi | భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2020 కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తమ ఆరాధ్య క్రికెటర్ ధోనీని స్టేడియంలో చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. ధోనీ హెలికాప్టర్ షాట్లు చూసేందుకు సిద్ధమా అంటూ స్పందిస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) నిర్వహణ ఐపీఎల్ పాలక మండలికి, బీసీసీఐకి కత్తిమీద సాములాగ తయారైంది. ఐపీఎల్ సీజన్ 13ను విదేశాల్లో నిర్వహించనుండటమే అందుకు ప్రధాన కారణం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian premier league ) ( IPL ) టైటిల్ ను ఇప్పుడు ఎవరు స్పాన్సర్ చేస్తారు ? వివో కంపెనీ స్పాన్సర్ షిఫ్ నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యత ఎవరు తీసుకుంటున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ అణ్వేషణ సాగుతోంది.
నిజం చెప్పండి.. లేదంటే అబద్దం అని తేలితే రెండేళ్ల పాటు నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుంది. బీసీసీఐతో ( BCCI ) పేర్లు నమోదు చేసుకున్న ఆటగాళ్లకు బోర్డు ఇచ్చిన వార్నింగ్ ఇది. ఇదేం వార్నింగ్.. అంత పెద్ద నేరం వాళ్లేం చేశారనే కదా మీ డౌట్!!
బీసీసీఐ ( BCCI) ప్రపంచలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు దాని ఆదాయం ముందు ఐసీసీ ( ICC ) ఆదాయం కూడా వెలవెలబోతుంది. కానీ భారత క్రికెట్ బోర్డు మాత్రం గత పది నెలల నుంచి క్రికెటర్స్ కు జీతాలు ఇవ్వడం లేదట. తాజాగా ఒక వార్తా పత్రిక ప్రచురించిన బీసీసీఐ బ్యాలెన్స్ ( BCCI Balance Sheet ) షీట్ తో ఈ విషయం వెల్లడైంది.
ఈ ఏడాది ఐపీఎల్ దాదాపు ఆరు నెలలు ఆలస్యంగా మొదలవుతోంది. యూఏఈ వేదికగా నిర్వహించనున్న ఈ ఐపీఎల్ ఫైనల్ తేదీ (IPL 2020 Final Date)ని భిన్నంగా ప్లాన్ చేస్తున్నారు.
ఓవైపు కరోనా మహమ్మారి కారణంగా ఇంట్లో కూర్చుకున్న క్రికెట్ ప్రేమికులు కనీసం IPL 2020 అయినా జరిగింటే రెండు నెలల వినోదం దొరికేదని భావించారు. ఆ కోరిక ఎట్టకేలకు యూఏఈలో తీరనుంది.
టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ( Virat Kohli ) తన జీవిత భాగస్వామి అనుష్క శర్మ (anushka sharma ) పై మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు. అనుష్క తనను పూర్తిగా మార్చిందని, ఆమె జీవిత భాగస్వామిగా దొరకడం తన అదృష్టమంటూ పేర్కొన్నాడు.
IPL 2020కు ఎట్టకేలకు లైన్ క్లియర్ కావడంతో నిర్వహణ పనుల్లో BCCI తలమునకలైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొత్త నిబంధనలతో మ్యాచ్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
దాదాపు 19 ఏళ్ల పాటు భారత జట్టుకు సేవలందించిన తనకు సెండాఫ్ తగిన రీతిలో ఇచ్చి ఉంటే సంతోషించేవాడినని, కానీ కొన్నేళ్లుగా అలాంటివి జరగడం లేదని యువరాజ్ సంచలన (Yuvraj Singh About Send-Off) వ్యాఖ్యలు చేశాడు.
Good News To Cricket Lovers: క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL 2020 ) తేదీ, వేదికలు ఫిక్స్ అయ్యాయి. దీనికి సంబంధించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ తాజా వెల్లడించారు.
కరోనా వైరస్ కారణంగా వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020 Starting Date)ను సెప్టెంబర్ నెలలో నిర్వహించానలి పాలక మండలి భావిస్తోంది. సభ్యుల సమావేశం తర్వాత ప్రస్తుతం చర్చించిన తేదీలను ఖరారు చేయనున్నారు.
లాహోర్: బీసీసీఐపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar ) మరోసారి విషాన్ని చిమ్మాడు. భారత క్రికెట్ బోర్డు వల్లే ఐసిసి పురుషుల టీ20 ప్రపంచ కప్ వాయిదా ( ICC Mens T20 World Cup ) పడిందని ఆరోపించిన షోయబ్ అక్తర్... ఐపిఎల్ 2020 ( IPL 2020 ) కోసమే బీసీసీఐ ఈ పని చేసిందని అన్నాడు.
కరోనా వ్యాప్తి కారణంగా గత నాలుగు నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020 will be held in UAE)పై స్పష్టత వచ్చేసింది. అయితే పూర్తి స్థాయిలో మ్యాచ్లు నిర్వహిస్తామని ఏ సందేహం అక్కర్లేదని తెలిపాడు.
ఐసీసీ ( ICC ) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపధ్యంలో నిరాశకు గురవుతున్న క్రికెట్ అభిమానులకు ( Cricket lovers ) ఇది నిజంగా గుడ్న్యూస్. ఇక వరుసగా మూడేళ్లపాటు అభిమానులు పండగ చేసుకోనున్నారు. ఇంతకీ ఆ నిర్ణయమేంటో తెలుసా..
ఓ వైపు కరోనాతో మ్యాచ్లు, ఐపీఎల్ లాంటి టోర్నీల నిర్వహణ సాధ్యపడటం లేదు. మరోవైపు బీసీసీలో రాజీనామాలు (Saba Karim Quits As BCCI General Manager) కొనసాగుతున్నాయి. బోర్డులు అసలు ఏం జరుగుతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
IPL 2020 Venue: ఐపిఎల్ 2020 ఎక్కడ నిర్వహించాలనే విషయంలో బీసీసీఐనే ( BCCI ) ఇంకా ఓ స్పష్టతకు రాలేదు కానీ.. ఐపిఎల్ ఫ్రాంఛైజీలు మాత్రం అప్పుడే అబుదాబిలో ఐపిఎల్ నిర్వహణకు ఎర్పాట్లు చేసుకుంటున్నారు. ఐపిఎల్ ఫ్రాంచైజీ సిబ్బంది ఐఏఎన్ఎస్తో స్వయంగా చెప్పిన విషయం ఇది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.