ప్రభాస్‌తో ఆమె పెళ్లి..?

'బాహుబలి' హీరో పెళ్లి ఎప్పుడు..? ఎవరితో..? ఈ ప్రశ్నలు టాలీవుడ్ ప్రేక్షకులతోపాటు భారతీయ ప్రేక్షకులను కూడా వేధిస్తున్నాయి. ఇప్పటి వరకు యంగ్ రెబల్ స్టార్..  టాలీవుడ్ బ్యూటీ అనుష్క షెట్టిని వివాహం చేసుకుంటారని పుకార్లు షికారు చేశాయి. 

Last Updated : Apr 28, 2020, 11:50 AM IST
ప్రభాస్‌తో ఆమె పెళ్లి..?

'బాహుబలి' హీరో పెళ్లి ఎప్పుడు..? ఎవరితో..? ఈ ప్రశ్నలు టాలీవుడ్ ప్రేక్షకులతోపాటు భారతీయ ప్రేక్షకులను కూడా వేధిస్తున్నాయి. ఇప్పటి వరకు యంగ్ రెబల్ స్టార్..  టాలీవుడ్ బ్యూటీ అనుష్క షెట్టిని వివాహం చేసుకుంటారని పుకార్లు షికారు చేశాయి. 

ఐతే ఈ గాసిప్స్ ఆమె కొట్టిపారేశారు. బాహుబలి నటుడు ప్రభాస్ కేవలం తనకు మంచి మిత్రుడు మాత్రమేనని స్పష్టం చేశారు. అంతేకాదు ఎప్పటికీ మిత్రుడుగానే ఉంటారన్నారు. దీంతో మరోసారి ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. ఈసారి మెగా ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారనే పుకార్లు షికారు చేస్తున్నాయి.   

టాలీవుడ్ లో మెగా  కుటుంబం వారసురాలు నిహారిక కొణిదెలను హీరో ప్రభాస్ పెళ్లి చేసుకుంటారనే వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని నిహారిక ఇప్పటికే స్పష్టం చేశారు. అసలు ఇలాంటి పుకార్లు ఎవరు సృష్టిస్తారని ప్రశ్నించారు. అంతే  కాదు ఇలాంటి వార్తలను ప్రేక్షకులు ఎలా నమ్ముతారన్నారు.  

నిహారిక కొణిదెల కూడా  సినిమాల్లో రాణిస్తున్నారు. ఒక మనసు చిత్రంతో 2015లో ఆమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత   మెగాస్టార్  చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహ  రెడ్డి చిత్రంలోనూ నటించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News