Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ ను కలవరపెడుతున్న విషయం ఏంటి ?

బాహుబలి ( Bahubali ), సాహో ( Saaho ) చిత్రాలతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రభాస్. బాలీవుడ్ స్టార్లకు పోటీగా మారాడు కూడా. అతని సినిమా అంటే భారీ బడ్జెడ్,  అంతకు మించిని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పక్కా అని ప్రభాస్ ఫ్యాన్స్ ( Prabhas Fans ) కు బాగా తెలుసు.

Last Updated : Aug 1, 2020, 04:11 PM IST
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ ను కలవరపెడుతున్న విషయం ఏంటి ?

బాహుబలి ( Bahubali ), సాహో ( Saaho ) చిత్రాలతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రభాస్. బాలీవుడ్ స్టార్లకు పోటీగా మారాడు కూడా. అతని సినిమా అంటే భారీ బడ్జెడ్,  అంతకు మించిని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పక్కా అని ప్రభాస్ ఫ్యాన్స్ ( Prabhas Fans ) కు బాగా తెలుసు. అయితే ఈ మధ్య ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ పై కాస్త అలిగారట. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ ( Radhe Shyam ) సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తరువాత నాగ్ అశ్విని ( Nag Ashwini ) తో మరో సినిమా చేయనున్నాడు ప్రభాస్. ఇక్కడే ప్రభాస్ ఫ్యాన్స్  కాస్త డిస్సపాయింట్ అయ్యారట. (  NRI Money: వాట్సాప్, ఈమెయిల్ తో  ఇండియాకు డబ్బు పంపించే సదుపాయం )

ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో దీపికా పదుకోణె ( Deepika Padukone ) హీరోయిన్ గా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కు దీపికాను హీరోయిన్ గా ఎంపిక చేయడం ఇష్టం లేదట. ఎందుకంటే అంతుకు మందు ఏక్ నిరంజన్ (Ek Nirajan ) మూవీలో కంగనా రనౌత్ ( Kangana Ranaut ) నటించింది. ఆ సినిమా ఫ్లాప్ అయింది. తరువాత శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా ( Shraddha Kapoor ) నటించిన సాహో అశించినంత మేర విజయం సాధించలేదు. ఇలా ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లతో చేసిన సినిమాలు అంతగా విజయం సాధించపోవడంతో... దీపికా పదుకోణె చిత్రంపై కూడా అభిమానులు అలాంటి అనుభవమే ఎదురు అవుతుందేమో అని భయపడుతున్నారు. 
WHO: కొన్ని దశాబ్దాల పాటు కరోనా కష్టాలు తప్పవు

Trending News