Mix These Items Its Reduce Eye Problems: కంటి చూపు మందగిస్తుందా..? అద్దాలు వాడాల్సిన పరిస్థితి ఏర్పడిందా? అయితే ఈ చిన్ని ఇంటి వైద్యం ప్రయత్నించండి. చూపు మందగించడం తగ్గి చూపు మరింత మెరుగవుతుంది. ఇంట్లో ఉన్న పదార్థాలతో ఇలా చేసుకుంటే అద్దాల నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది.
Calcium Foods To Eat: యుక్త వయస్సులో ఉన్నంత కాలం పెద్దగా తెలియకపోయినా.. యుక్త వయస్సు దాటి నడి వయస్సులోకి అడుగుపెడుతున్న తరుణంలో ఈ క్యాల్షియం లోపంతో బాధపడుతున్న వారిలో ఎముకలు అరిగిపోవడం, లేదా బలహీనం అవడం, దంతాలు బలహీనంగా మారడం వంటి సమస్యలు తలెత్తున్నాయి.
Calcium Rich Foods: క్యాల్షియం లోపం ఉంటే ఎముకలు బలహీనంగా మారుతాయి. దంతాలు కూడా బలహీనంగా తయారవుతాయి. న్యూరోమస్క్యులర్ సమస్యలతో పాటు గుండె జబ్బులకు కూడా దారితీసే ప్రమాదం ఉంది. మరి ఈ క్యాల్షియం లోపాన్ని ఎలా అధిగమించాలి అనే కదా మీ సందేహం..
Health Benefits of Almonds: బాదాంతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు. రోజూ బాదాం తినే వారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్యానికి సంబంధించిన అనేక పరిశోధనల్లో వెల్లడైంది. ప్రతీరోజూ ఉదయం బాదాం తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా చెబుతున్నారు.
Almond In Summer: వేసవిలో నానబెట్టిన బాదం పప్పులను ప్రతి రోజు తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Immunity Foods: సీజన్ మారేకొద్దీ వివిధ రకాల వ్యాధుల ముప్పుు పెరుగుతుంటుంది. తీసుకునే డైట్ ఆరోగ్యంగా ఉంటే..ఇమ్యూనిటీ పటిష్టంగా ఉంటుంది. ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోతే జీవనశైలిలో కొన్ని మార్పుల ద్వారా సరిచేసుకోవచ్చు. ఇమ్యూనిటీ కోసం ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Thyroid Control Tips: డైట్, ఆహారపు అలవాట్లతో పలు సీరియస్ వ్యాధులకు చికిత్స ఉంది. ఆహారపు అలవాట్లతో థైరాయిడ్ వంటి తీవ్ర వ్యాధుల్ని కూడా నియంత్రించవచ్చు. థైరాయిడ్ నియంత్రణకు ఎలాంటి పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Dry Fruits Side Effects: నట్స్ అనేవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అవసరం. కానీ కొన్ని సమస్యలున్నవాళ్లు..నట్స్ తినకూడదంటున్నారు వైద్య నిపుణులు ఆ వివరాలు మీ కోసం...
కరోనా వ్యాప్తి సమయంలో బాదం లాంటి పోషక పదార్థాలు తినడం ఆరోగ్యానికి మేలు (Health Benefits of Badam) చేస్తుంది. ప్రతిరోజూ బాదం తినడం వల్ల రోగ నిరోధకశక్తి మెరుగవడంతో పాటు చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
కరోనావైరస్ సంక్షోభం ( Coronavirus ) సమయంలో రోగనిరోధక ( Immunity ) శక్తి అత్యంత ప్రధానమైన అంశం. పెద్దలకు ఓకే కానీ..పిల్లల విషయంలో మాత్రం రోదనిరోధక శక్తి తక్కువగా ( Immunity In Kids ) ఉంటుంది. పైగా వర్షాకాలంలో పిల్లలకు సులభంగా ఫ్లూ, దగ్గు, ఫీవర్ వస్తుంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.