కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తితో ఎక్కడ చూసినా ప్రజల్లో భయాందోళన కనిపిస్తుంది. అయితే డాక్టర్లు మాత్రం బలవర్ధక ఆహారాన్ని తీసుకోండి. రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలని, తద్వారా కోవిడ్19 బారి నుంచి మిమ్మల్ని కాపాడుకోవచ్చునని (Health Tips During COVID19) చెబుతున్నారు. ముఖ్యంగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, ముఖాన్ని చేతులతో తడమరాదని వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చునని పేర్కొన్నారు. బాదం ఆరోగ్యానికి మేలు (Health Benefits of Badam) చేస్తుంది. కరోనా సమయంలో ఎక్కువగా గిరాకీ వచ్చిన ఐటమ్స్‌లో బాదం ఒకటి. Health Tips: ఒంట్లో అధిక వేడి తగ్గించే చిట్కాలు
బాదం తినడం వల్ల ప్రయోజనాలు (Health Benefits of Eating Almond)
ఉదయాన్నే బాదం తింటున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా!
Benefits of Eating Almonds
ప్రతిరోజూ నాలుగైదు బాదం పప్పులు తింటే మంచిది
కరోనా సమయంలో అయితే రోగ నిరోధక శక్తికి బెటర్
బీపీ, గుండె జబ్బులకు బాదం చెక్ పెడుతుంది