Indian Top Directors sukumar: ఫుష్ప సిరీస్ సక్సెస్ తో దర్శకుడుగా సుకుమార్ క్రేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో పెరిగింది. తాజాగా ఈయన దర్శకత్వంలో తెరెకెక్కిన ‘పుష్ప 2’ రిలీజ్ రోజు నుంచే పలు రికార్డులకు పాతర వేస్తూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. అంతేకాదు ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల దుడ్డు రాబట్టి సంచలనం రేపింది. ఈయన కంటే ముందు వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించిన దర్శకుల విషయానికొస్తే..
1000 Crore Movies: ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త టార్గెట్ రూ. 1000 కోట్లు అని చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి 2’ తో వెయ్యి కోట్ల క్లబ్ అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్, కల్కి వంటి కొన్ని చిత్రాలే ఈ ఫీట్ ను అందుకున్నాయి. తాజాగా అల్లు అర్జున్, సుక్కు కలయికలో వచ్చిన ‘పుష్ప 2’ వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.
Indian Top Directors: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి 2’తో భారతీయ బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్ల మార్క్ అనే మైలు రాయిని అందుకుంది. ఆ తర్వాత జక్కన్న బాటలో పలువురు దర్శకులు ఈ ఫీట్ ను అందుకున్నారు. తాజాగా నాగ్ అశ్విన్ కూడా ‘కల్కి’ మూవీతో వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించాడు.
Rajinikanth: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఈ మధ్యనే బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ తో.. సినిమా చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో పాటు అట్లీ.. ఒక సౌత్ సూపర్ స్టార్ ని కూడా దించబోతున్నారట.
Allu Arjun Atlee Movie: పుష్ప 2 సినిమా తర్వాత.. అల్లు అర్జున్ టాలీవుడ్ డైరెక్టర్.. అట్లీ దర్శకత్వంలో.. ఒక సినిమా చేయాలి. కానీ ఆ సినిమా ఈ మధ్యనే క్యాన్సల్ అయింది. తాజాగా ఈ సినిమా ఎందుకు.. క్యాన్సిల్ అయింది అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కారణంగానే అట్లీ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని.. కొందరు కామెంట్లు చేస్తున్నారు.
Atlee Allu Arjun Movie: స్టార్ డైరెక్టర్ అట్లీ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. ఒక సినిమా చేయాల్సిన.. సంగతి తెలిసిందే. కానీ కొన్ని కారణాల వల్ల..ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయింది. అయితే ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయిన..వారం కూడా తిరక్క ముందే.. డైరెక్టర్ అట్లీ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా.. కోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ని రంగంలోకి దింపుతున్నారు.
Allu Arjun Movies Line up: అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆగష్టు 15న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సుకుమార్ తర్వాత అల్లు అర్జున్ వరుసగా క్రేజీ దర్శకులతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారు.
Allu Arjun Instagram Followers: టాలీవుడ్ టాప్ స్టార్‌గా రాణిస్తోన్న అల్లు అర్జున్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది 'పుష్ప' మూవీతో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈయనకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో ఐకాన్ స్టార్ మరో అరుదైన రికార్డును నమోదు చేశాడు.
Nayanthara Angry With Jawan Director Atlee: నయన తార మొదటిసారిగా నటించిన బాలీవుడ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందులోనూ షారుఖ్ ఖాన్ సరసన నటించిన సినిమా. అలాంటప్పుడు ఏ హీరోయిన్ అయినా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటి సినిమాను తనకు ఆఫర్ చేసినందుకు ఆ చిత్ర దర్శకుడికి థాంక్స్ చెబుతారు. కానీ నయనతార విషయంలో మాత్రం అలా జరగడం లేదని తెలుస్తోంది.
Shah Rukh Khan Jawan Movie: జవాన్ మూవీ రికార్డుల బద్ధలు కొడుతూ.. భారీ కలెక్షన్స్ రాబడుతోంది. హిందీలో అతి తక్కువ రోజుల్లోనే రూ.450 కోట్ల క్లబ్లో చేరిన చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలోనే పలు సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది.
South Indian Directors With Zero Flop: ఇండస్ట్రీకి ఇప్పటివరకు ఎంతో మంది డైరెక్టర్లు బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలను అందించారు. కొందరు దారుణమైన డిజాస్టర్లను కూడా తీశారు. అయితే కొంతమంది దర్శకులు మాత్రమే ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. వాళ్లు ఎవరంటే..?
Jawan Movie: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ఖాన్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జవాన్’(Jawan). అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 07న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
Shahrukh Khan: షారూఖ్ ఖాన్-అట్లీ కాంబోలో వస్తున్న సినిమా 'జవాన్'. తాజాగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా సెప్టెంబరు 07న విడుదల కానుంది.
Jawan Movie: కింగ్ ఖాన్ షారుఖ్, అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం జవాన్. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ నెట్టింట చక్కెర్లు కొడుతోంది.
Nayanthara Wears Bikini నయనతార బికినీలో కనిపించి చాలా కాలమే అయింది. కెరీర్ ప్రారంభంలో నయన్ బికినీ ధరించింది. ఆ తరువాత నయన్ క్రేజ్ పెరిగిపోవడం, లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులు చేయడంతె బికినీలకు దూరంగా ఉంటోంది.
Shah Rukh Khan Atlee Jawan షారుఖ్ ఖాన్ అట్లీ నయనతార కాంబోలో జవాన్ అనే సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు ఎంతగా క్లిక్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి ఓ వీడియో లీక్ అయింది.
Allu Arjun Bollywood Debut: అల్లు అర్జున్ ఫాన్స్ చాలామంది ఎదురు చూస్తున్న అప్డేట్స్లో అన్నింటికంటే ముందుండే క్రేజీ అప్డేట్ అల్లు అర్జున్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎప్పుడు అడుగుపెడుతున్నాడు అని. అవును.. తమ ఫేవరైట్ హీరోను బాలీవుడ్ స్క్రీన్‌పై చూడాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.