Jawan Movie: గుడ్ న్యూస్.. షారుఖ్‌ఖాన్ 'జవాన్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్..

Jawan Movie: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ఖాన్‌ లేటెస్ట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘జవాన్‌’(Jawan). అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 07న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 1, 2023, 12:20 PM IST
Jawan Movie: గుడ్ న్యూస్.. షారుఖ్‌ఖాన్ 'జవాన్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్..

Trending News