Mahalaya Paksham: మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందనేది వివిధ పురాణాల ఆధారంగా , గురువుల ద్వారా శాస్త్ర ప్రకారం ఏ తిథి రోజున ఎపుడు శ్రాద్ద ప్రక్రియలు నిర్వహించాలనే విషయానికొస్తే..
Mahalaya Pitru Paksham: భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులను పితృ పక్షాలుగా పిలుస్తారు. ఈ పక్షం రోజుల్లో పెద్దలను తలచుకొని తమ శక్తి కొలది శ్రాద్ధం పెట్టడం అనాదిగా వస్తుంది. ఈ పక్షం రోజుల్లో కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాదు.. మన మాతృ, పితృ వంశాలకు చెందిన వాళ్లను స్మరిస్తూ శ్రాద్దం నిర్వహించవచ్చు.
Sasha Mahapurusha Rajayogam 2024 in Telugu: హిందూ జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలిక, రాశులకు అత్యంత ప్రాధాన్యత, మహత్యం ఉంది. గ్రహాల గోచారం వివిధ రాశుల జీవితాలపై గణనీయమైన ప్రభావం పడుతుందనేది నమ్మకం. అదే విధంగా ఈ నెలాఖరున ఏర్పడనున్న శష మహా పురుష రాజయోగం ఈ ఆరు రాశులవారికి అష్ట ఐశర్యాలను అందించనుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Shukraditya Raja Yogam: వచ్చే యేడాది కన్యా రాశిలో గ్రహాల రాజు అయిన రవి, విలాస కారకుడైన శుక్రుడు కలవడం శుభ పరిణామంగా పరిగణిస్తారు. రవి, శుక్రలు కన్య రాశిలో కలిసి ఏర్పరిచే యోగాన్ని శుక్రాదిత్య రాజయోగంగా అభివర్ణిస్తారు. ఈ యోగంతో ఈ మూడు రాశుల జీవితంలో మంచి జరగబోతడంతో పాటు వద్దన్న డబ్బు చేతికి అందుతుంది.
Navaratri - Maha Yogam: అక్టోబర్ 3 నుండి దేశ వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎంతో ఘనంగా చేసుకుంటారు. 9 రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో తమ శక్తి కొలది కొలుస్తారు. పదవ రోజు దసరాతో ఈ పండగ పరిసమాప్తమవుతోంది. ఈ నవరాత్రి నుంచి కొన్ని రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. అంతేకాదు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డబ్బు, యశస్సు వీరి వెంట ఉండబోతున్నాయి.
Suvarna Raja Yogam Effect: సువర్ణ రాజయోగం.. గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయికతో అద్భుత యోగాలు ఏర్పడతాయి. అలాంటి అరుదైన సువర్ణ రాజయోగం ఈ నెల 18న కలగబోతుంది ముఖ్యంగా కన్య రాశిలో రవి, శుక్ర, కేతువుల కలయికతో త్రిగ్రాహి.. సువర్ణ రాజయోగంగా అభివర్ణిస్తారు. దీంతో మొత్తం 12 రాశుల్లో 6వ రాశుల వారికీ రాబోయే 25 యేళ్లు అన్ని రాజభోగాలే అనుభవిస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Pitru Paksha effect: పితృ పక్షాలు అనేది పదిహేను రోజుల పాటు నిర్వహిస్తారు.ఈ పదిహేను రోజుల్లో చనిపోయిన మన ఇంటివారు, పూర్వీకులు తిరిగి ఈ భూమిమీదకు వస్తారని చెబుతుంటారు. అందుకే ఈ పదిహేనురోజుల్లో చాలా మంది చనిపోయిన పూర్వీకుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తుంటారు.
Shani Transit: శనీశ్వరుడు నవగ్రహాల్లో ఆయనంటే మాన్యల నుంచి సామాన్యల వరకు అందరికీ హడల్. ఆయన అపార కరుణ కటాక్షాలు ఉంటే చాలు ఎలాంటి కష్ట కార్యములైనా.. సులభంగా నెరవేరే అవకాశాలు ఉంటాయి.అందుకే నవగ్రహాల్లో శని దేవుడికి ఉన్న ప్రాధాన్యత ఏ గ్రహానికి లేదు. ప్రస్తుతం శని దేవుడు కుంభ రాశిలో అపసవ్య దిశలో సంచరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రాశుల వారికీ వివాహా ప్రయత్నాలతో పాటు ఉద్యోగంలో విజయాలు వరించే అవకాశాలున్నాయి.
Mahalaya Paksham: హిందూ కాలండర్ ప్రకారం ఆరో మాసమైన భాద్రపదంలో మహాలయ పక్షం వస్తుంది. వినాయక నవరాత్రుల తర్వాత వచ్చే పౌర్ణమి తర్వాత రోజు నుంచి పితృ దేవతలకు ఎంతో ఇష్టమైన మహాలయ పక్షం ప్రారంభం అవుతుంది. ఈ సమయంలోనే ఎందుకు పిండ ప్రధానాలకు ఎందుకు నిర్వహిస్తారు.
Surya Grahanam: భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులు వాడవాడల ఘనంగా జరుగుతున్నాయి. అనంత చతుర్ధశి రోజున బొజ్జ గణపయ్య.. గంగమ్మ ఒడిలోకి చేరకుంటారు. ఆ తర్వాత పౌర్ణమి తర్వాత నుంచి ఎంతో పవిత్రమైన పితృ పక్షాలు ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో 15 రోజుల వ్యవధిలో పౌర్ణమి, అమావాస్యల్లో రెండు గ్రహణాలు ఏర్పడనున్నాయి.
Astrology: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని కొన్ని యోగాలు ఏర్పడతాయి. అలా శుక్ర, కేతు గ్రహాల కలయిక వల్ల కొన్నిరాశుల వారికీ శుభయోగం అందిస్తే.. మరికొన్ని రాశుల వారికీ అశుభ యోగాన్ని అందించనున్నాయి. ఇంతకీ ఈ రెండు గ్రహాల కలయికల వల్ల ఎవరెవరికీ లాభాలు కలగనున్నాయో చూద్దాం..
Chandra mangala yoga effect 2024: జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్ని యోగాలు మనిషి జీవితంలో కలలో కూడా అనుకొని మార్పులు తీసుకొని వస్తాయి. దీనిలో చంద్ర మంగళయోగం కూడా ఒకటిగా చెప్పుకొవచ్చు.
Parijata yog effect 2024: జ్యోతిష్యపండితుల ప్రకారం కొన్నియోగాలు ఉచ్చస్థితిలో ఏర్పడినప్పుడు జాతకంలో అనుకొని విధంగా మార్పులు సంభవిస్తాయి. ఈ సమయంలో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాం.
Malavya yogam: పంచ మహాపురుష రాజయోగాలలో మాలవ్య యోగం కూడా ఒకటని చెబుతుంటారు. దీని వల్ల జీవితంలో ఒక్కసారిగా అనుకోని శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఇది అత్యంత గొప్పయోగంగా పండితులు చెబుతుంటారు.
Sleeping Benefits:పని అలసటలో కాస్త విశ్రాంతి తీసుకుంటే చాలు అనే భావన అందరిలో ఉండటం సహజ సిద్ధం. కానీ రొటీన్ బిజీ లైఫ్ లో ఎలా పడితే అలా దిక్కులు తెలియకుండా నిద్రపోతుంటాము. ఈ విషయంలో మనం చేసే కొన్ని పొరపాట్లు ఇంటి వాస్తుపై విపరీతమైన ప్రభావం చూపిస్తాయంటే నమ్ముతారా ?
Shani Dev Gochar: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. శనీశ్వరుడు ప్రతి రాశిలో రెండున్నరేళ్లు సంచరిస్తూ ఉంటాడు. ప్రస్తుతం శని దేవుడు కుంభంలో సంచరిస్తున్నాడు. మార్చి 2025లో శని దేవుడు కుంభం నుంచి మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో ఈ మూడు రాశుల వారికీ లక్కు బంకలా పట్టుకోనుంది.
Do Not Tie Black Thread: సాధారణంగా దృష్టి దోషం కలుగకుండా ఉండడానికి కాళ్లకు నల్ల దారం కడుతూ ఉంటారు. అయితే జాతకం ప్రకారం కొన్ని రాశుల వారు నల్లదారం ధరించకూడదు. వారు తమ కాళ్లకు నల్ల దారం కట్టుకోవడం వల్ల వారికి లేనిపోని ఇబ్బందులే తప్ప లాభదాయకం కాదు. మరికొన్ని రాశులకు నల్లదారం కట్టడం వల్ల బాగా కలిసి వస్తుంది అయితే రాశి చక్రం ప్రకారం ఏ రాశిలో వారు నల్ల దారం కట్టకూడదు తెలుసుకుందాం.
Shani Gochar: జ్యోతిష్య శాస్త్రంలో శనీదేవుడిని మాత్రమే శనీశ్వరుడుని సంభోదిస్తారు. ఈ రకంగా నవగ్రహాల్లో ఆయన స్థానం ఏంటో చెప్పకనే చెప్పింది. శనీశ్వరుడు ఒక్కోరాశిలో దాదాపు రెండున్నర యేళ్లు మంద గమనంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో కొన్నిసార్లు వక్ర గమనంలో ప్రయాణిస్తూ ఉంటాడు. ప్రస్తుతం శనీశ్వరుడు కుంభరాశిలో తిరోగమనంలో ప్రయాణించడం మూలానా.. ఈ రాశుల వారికీ నక్కతోక తొక్కినట్టే అని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Sharavana masam 2024: శ్రావణ మాసంను ప్రతి ఒక్కరు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈసారి అత్యంత అరుదుగా.. ఒకే రోజు వరలక్ష్మీ వ్రతం, పుత్రదా ఏకాదశి కూడా ఒకే రోజు వచ్చాయి. ఈరోజున కొన్నినియమాలు పాటిస్తే జీవితంలో గొప్ప ఫలితాలు కల్గుతాయని పండితులు చెబుతున్నారు.
Funny video: భార్య తలనొప్పితో ఏంచేయాలో తెలిక.. సోఫాలో కూర్చుని ఇబ్బందులు పడుతుంది. ఇంతలో ఆమె భర్త వచ్చి పాలు తాగాలని గ్లాస్ ఆమె ముందుకు తీసుకొచ్చాడు. దీంతో సదరు మహిళ నా మీద ఎందుకంత ప్రేమ వలకపోస్తున్నారని డౌటానుమానం వ్యక్తం చేస్తుంది. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.