Remedies For Effects Of Shani: నవగ్రహాల్లో శని గ్రహం ఎంతో ప్రత్యేకమైనది. ఈ గ్రహం న్యాయం, కర్మ ఫలాలకు అధిపతిగా పరిగణించబడుతుంది. జాతక చక్రంలో శని గ్రహం శుభస్థానంలో ఉన్నప్పుడు రాజయోగాన్ని ప్రసాధిస్తాడు. కానీ శని గ్రహం నీచస్థానంలో ఉన్నప్పుడు మాత్రం అనారోగ్య సమస్యలు, ఆర్థిక నష్టం వంటి కష్టాలు కలుగుతాయి. ఈ సమస్యల నుంచి బయటపడడానికి చాలా మంది పండితులు దోష నివారణ చేయాల్సి ఉంటుందని చెబుతుంటారు. కొంతమంది దానాలు, పూజలు, శాంతి పూజలు చేస్తుంటారు. కానీ ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే శని గ్రహ దోషాలను తొలగించుకోవచ్చు.
Vriddhi Yoga 2024 Effect: వద్దివృత్తి యోగం కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి తో పాటు తులారాశి వారికి ఈ సమయంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అలాగే కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
Rahu Transit: కొన్ని తేదీల్లో పుట్టినవారు అంతే. కష్టాల్లో పుట్టిన పెరిగిన వీళ్లు.. జీవిత చరమాంకం వచ్చే వరకు కోట్లకు అధిపతులవుతారు. తాజాగా 42 యేళ్ల తర్వత రాహు గ్రహ మార్పు వలన ఈ వ్యక్తుల జీవితాల్లో భారీ విజయంతో పాటు డబ్బులు సంపాదిస్తారు. వీళ్ల జీవితం రాత్రికి రాత్రే మారిపోతుంది.
Shani Gochar: జ్యోతిష్య శాస్త్రంలో శనీశ్వరుడు న్యాయానికి, ధర్మానికీ ప్రతీక. శని దేవుడు కృప ఉంటే ఎలాంటి కష్టాలైనా ఈజీగా ఫేస్ చేస్తారు. శనీశ్వరుడు మరొ రెండు రోజుల్లో శతభిషా నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారు గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు దూరమవుతాయి.
Nava Panchama Rajayoga: 100 యేళ్ల తర్వాత జ్యోతిష్య మండలంలో శుక్రుడు, శని దేవుడు కలయిక వలన నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఈ కలయిక వలన ఈ మూడు రాశుల వారి ఇంట్లో సిరి సంపదలతో పాటు ధనలక్ష్మీ కటాక్షం కలబోతున్నట్టు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Guru Gochar: వృషభ రాశిలో బృహస్పతి వక్ర గమనంలో ప్రయాణిస్తున్నాడు. దాదాపు పుష్కర కాలం తర్వాత దేవగురువు వృషభరాశిలో తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు. బృహస్పతి వక్ర గమనం వలన ఈ రాశుల వారికీ అనుకోని అదృష్టం కలగబోతుంది.
Lucky Foods: సాధారణంగా మనం తినే ఆహారం మన అదృష్టాన్ని మారుస్తుందని ఎంతమందికి తెలుసు. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించిన ఇది సత్యం అని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. మరి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరు ఎలాంటి ఆహారం తినడం వల్ల వారి జాతకంలో శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం...
Malavya raja yogam: మాళవ్య రాజయోగం వల్ల కొన్ని రాశులకు అనుకొని విధంగా ఆదాయం సమకూరుతుంది. లాటరీలు కూడా తగిలే చాన్స్ ఉందని కూడా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Kuja Dosham: జాతకంలో కుజ దోషంతో బాధ పడుతున్నారా.. ? పెళ్లి ప్రయత్నాలు ఫలించడం లేదా ? అయితే ఇలా చేస్తే జాతకంలో కుజ దోష ప్రభావం తగ్గి మంచి ఫలితాలను అందుకుంటారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Astrology Effect: హంసయోగ ప్రభావం వల్ల కొన్నిరాశుల వారి జీవితంలో ఆకస్మిక ధనలాభానికి సూచనలు కన్పిస్తున్నాయి. అందుకే ఈ సమయంలో వీరు చేసే ప్రతి కార్యకార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుందని పండితులు చెబుతున్నారు.
Lizard Falling On Navel What Happened: హిందూవులు బల్లిని కొన్నిసార్లు శుభప్రదమైనదని.. మరికొన్ని అశుభంగా భావిస్తుంటారు. బల్లి పలికితే సత్యం పలికిందని చెబుతుండగా.. అదే బల్లి శరీరంపై పడితే భయపడుతారు. శరీరంలో ఒక్కో చోట బల్లి పడడం శాపం.. కొన్నిచోట్ల లాభం ఉంది. బల్లి శాస్త్రం ఇలా ఉంది. తెలుసుకోండి.
kubera raja yogam 2024 effect: కుబేర యోగం కాలంలో మనిషి ఏపనిముట్టుకున్న కూడా అది చెప్పలేని విధంగా లాభాలను చేకూరుస్తుందని పండితులు చెబుతుంటారు. అందుకే ఈ యోగం కాలంలో మనిషి ఒక్కసారిగా ఉన్నత స్థానానికి చేరుకుంటాడు.
Shani Dev Transit: రాహు నక్షత్రంలో జాతక శని సంచారం వలన కొన్ని రాశుల వారి జీవితంలో అనుకోని మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. వచ్చేనెలలో శని దేవుడు రాహు నక్షత్రంలో సంచరించబోతున్నాడు. దీంతో మేషం నుంచి మీనం వరకు ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి.
Trigrahi Yogam in Kanya Rasi: బుధుడు స్వక్షత్రమైన కన్యా రాశిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు. కన్యా రాశిలో బుధుడి ప్రవేశంతో ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న కష్టాలు దూరమయ్యే అవకాశాలున్నాయి.
Parijata yogam in pitru paksham 2024: జ్యోతిష్య పండితుల ప్రకారం మనిషి జీవితంలో కొన్ని యోగాలు అతడిని సామాన్యుడి నుంచి అసాధారణ స్థితికి తీసుకొని వెళ్తాయి. ఈ సమయంలో వీరు ఏంపనిచేసిన కూడా కనక వర్షమే అని చెప్పుకొవచ్చు.
Lakshmi Narayana Yoga 2024 Effect on Zodiac Signs: జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్ని యోగాలు మనిషి జీవితంలో అనుకొని మార్పులకు కారణమౌతాయి. అదే విధంగా ఆకస్మిక ధనలాభంకు కారణమౌతాయి. వీటిలో లక్ష్మీనారాయణ యోగంకూడా ఒకటిగా చెప్తుంటారు.
Vriddhi Yoga 2024 In Telugu: చంద్రుడు మేష రాశిలోకి సంచారం చేశాడు. ఇదే సమయంలో వృద్ధి యోగం కూడా ఏర్పడింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Mahalaya Paksham : పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని , తల్లి తండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటే, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి.
Mahalaya Pitru Paksham: తద్దినాలు పెడుతున్నాం కదా..! మహాలయ పక్షాల్లో శ్రాద్ధం పెట్టాలా. మాములుగా ప్రతి యేడాది తద్దినాలు పెడుతున్నా.. మహాలయ పక్షాల్లో కూడా శ్రాద్దం కూడా పెట్టాలనే నియమం ఉందా.. ? అంటే ఔననే అంటున్నాయి ధర్మ శాస్త్ర గ్రంథాలు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.