Vastu Tips: జ్యోతిష్యశాస్త్రంలో వాస్తుశాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది. వాస్తులోపముంటే అన్నీ నష్టాలే ఎదురౌతుంటాయి. జరిగే పనులు ఆగిపోవడం, వ్యాపారంలో నష్టాలు ఇలా వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి.
Money Plant: వాస్తుశాస్త్రంలో మనీప్లాంట్ మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మొక్కను డబ్బులు కురిపించేదిగా భావిస్తారు. మనీప్లాంట్ మొక్క విషయంలో వాస్తుశాస్త్రం టిప్స్ గురించి తెలుసుకుందాం..
Busniess Yog In Horoscope: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వ్యక్తి వ్యాపారంలో పేరు సంపాదిస్తాడో లేదో తెలుసుకోవడానికి అతని జన్మ జాతకాన్ని విశ్లేషిస్తే తెలుసుకోవచ్చు.
Lucky Dreams, Bad Dreams: ఇంతకీ ఎలాంటి కల వస్తే మేలు జరుగుతుంది, ఎలాంటి కల వస్తే నష్టం కలుగుతుంది అనే సందేహం మాత్రం చాలామందిని వేధిస్తుంటుంది. ఈ విషయంలో ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా .. కలల శాస్త్రం ఏం చెబుతోంది అనేదే ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Numerology Calculator: జ్యోతిష్య శాస్త్రం లాగా న్యూమరాలజీ కూడా వ్యక్తుల జీవితంలో ఏం జరుగుతుందో సులభంగా తెలుపుతుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే జ్యోతిష్య శాస్త్రానికి సమానంగా న్యూమరాలజీకి గుర్తింపు లభించింది. అయితే న్యూమరాలజీ ప్రకారం ఏ రాడిక్స్ వారికి ఎలాంటి ఫలితాలు పొందుతారు ఇప్పుడు తెలుసుకుందాం.
Vastu Tips: చాలా మంది అప్పుల్లో కూరుకుపోతుంటారు. ఎంత ప్రయత్నించినా అప్పులు తీరవు. అందుకే ప్రయత్నాలతో పాటు కొన్ని పద్ధతులు కూడా పాటించాలంటున్నారు వాస్తు నిపుణులు.
Dreams Meaning: కలలో కన్పించే ప్రతి అంశం వెనుక ఓ అర్ధం పరమార్ధం తప్పకుండా ఉంటాయనేది స్వప్న శాస్త్రం చెప్పేమాట. ప్రతి కలకు ఏదో ఒక అర్ధముంటుందంటారు జ్యోతిష్యులు. హిందూమతంలో స్వప్నశాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది.
Car Astrology, Do Not Keep These Things in Your Car. మీకు కూడా జ్యోతిష్యంపై నమ్మకం ఉండి.. కారు యజమాని అయితే ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు జీవితంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
Mangal Gochar 2023: కొత్త సంవత్సరం ప్రారంభంలో అంగారక గ్రహం తిరోగమనం నుండి మార్గంలోకి రానుంది. దీంతో మూడు రాశులవారికి సమాజంలో గౌరవం పెరగడంతోపాటు సంపద వృద్ధి చెందుతుంది.
Shukra Grah Gochar 2023: జాతకంలోని గ్రహాల స్థానం వ్యక్తి జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు నూతన సంవత్సరంలో ఎప్పుడెప్పుడు సంచరించనున్నాడో తెలుసుకుందాం.
Gajlakshmi Raj Yog: దేవగురు బృహస్పతి ఏప్రిల్ 22న అంగారక రాశి అయిన మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల 3 రాశుల వారికి అదృష్టాన్ని పెంచే గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతోంది.
Venus Saturn Transit 2023: శని దేవుడు మకర రాశికి అధిపతి. ప్రస్తుతం శనిదేవుడు అదే రాశిలో ఉన్నాడు. ఈనెల 29న శుక్రుడు మకరరాశిలో ప్రవేశించాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొంత మందికి శుభం చేకూరనుంది.
Surya-Shani Yog 2023: గ్రహాల న్యాయనిర్ణేత అయిన శనిదేవుడు మకరం నుండి కుంభరాశికి వెళతాడు. ఫిబ్రవరి 13న సూర్యభగవానుడు కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. వీటి కలయిక వల్ల ఏరాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.