Cat Dream Science: ప్రతి రోజూ పడుకున్నప్పుడు ఏదో ఒక కల వస్తుంది. ఇందులో కొన్ని శుభాన్ని ఇస్తాయి. మరికొన్ని అశుభాన్ని ఇస్తాయి. కొన్ని మంచి కలలు, మరికొన్ని చెడు కలలు వస్తాయి. అయితే, మీకు కలలో పిల్లి పదేపదే కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
Raja yoga dreams prediction: రాత్రి పడుకున్న తర్వాత ఒక్కొరికి ఒక్కొ విధంగా కలలు పడుతుంటాయి. కొందరికి కలలో పాములు కన్పిస్తే, మరికొందరికి పెళ్లి చేసుకున్నట్లు కలలు పడతాయి. కానీ మనకు పడే ప్రతికల వెనుక అది కల్గజేసే ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Dreams Interpretation: హిందూమతంలో జ్యోతిష్యం, వాస్తు తరువాత స్వప్న శాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యముంది. కలలనేవి రానున్న భవిష్యత్తును సూచిస్తాయంటారు. అందుకే కలలో కన్పించేవాటికి అర్ధం పరమార్ధం చెబుతుంటారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Dreams Meaning: కలలో కన్పించే ప్రతి అంశం వెనుక ఓ అర్ధం పరమార్ధం తప్పకుండా ఉంటాయనేది స్వప్న శాస్త్రం చెప్పేమాట. ప్రతి కలకు ఏదో ఒక అర్ధముంటుందంటారు జ్యోతిష్యులు. హిందూమతంలో స్వప్నశాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది.
Dreams Meaning: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో..స్వప్నశాస్త్రానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. నిద్రలో వచ్చే కలలకు అర్ధముంటుంది. శుభం కావచ్చు లేదా అశుభం కావచ్చు. మీకు నిద్రలో అలాంటి కలలు వస్తే..తస్మాత్ జాగ్రత్త మరి
Dreams Interpretation: కలలు చాలా రకాలుగా ఉంటాయి. జ్యోతిష్యం ప్రకారం ప్రతి కలకు ఏదో ఒక అర్ధం లేదా సంబంధం ఉంటుంది. మీకు అలాంటి కలలు వస్తుంటే..ఇక పదోన్నతులు, కీర్తి ప్రతిష్ఠలు కలుగుతాయని అర్ధం..
Dreams Interpretation: నిద్రలో మనిషి వేరే ప్రపంచాన్ని చూస్తాడు. ఈ ప్రపంచం గురించి స్వప్నశాస్త్రం విపులంగా వివరిస్తోంది. వ్యక్తి కనే కలలు ఆ వ్యక్తి భవిష్యత్‌ను చెబుతాయి. బ్రహ్మ ముహూర్తంలో మీకు ఆ కలలు వస్తే..దేనికి సంకేతం..
Dreams Interpretation: హిందూమతంలో జ్యోతిష్యం, వాస్తు, సంఖ్యా శాస్త్రాలకున్నట్టే స్వప్న శాస్త్రానికి కూడా ప్రాధాన్యత ఉంది. స్వప్నశాస్త్రం ప్రకారం మీకు వచ్చే ప్రతికలకూ సంబంధముంటుంది. మీకు కలలో కుక్కలు కన్పిస్తుంటే..దానర్ధం ఏంటి..
Dreams Meanings: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కలలకు విభిన్న అర్ధాలుంటాయి. భవిష్యత్‌లో జరిగే వివిధ ఘటనలకు సంకేతాలే కలలు. మీకు కూడా కలలో అటువంటివి కన్పిస్తుంటే..ఇక ఎగిరి గంతేయవచ్చు. లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతాలంట..
Dreams Interpretation: కలలు ఎన్నోరకాలు. కొన్ని కలలు మంచి అనుభూతిని ఇస్తే..మరికొన్ని కలలు భయపెడతాయి. ఇంకొన్ని కలలు కలగాపులగంగా ఉండి..మనస్సును అస్థిరపరుస్తాయి. అసలు కలలకు అర్ధమేంటి, ముఖ్యంగా ఆ కలలు వస్తే..దేనికి సంకేతమో తెలుసుకుందాం.
మన జీవితంలో కలలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొందరు తరచుగా కలలో కొన్ని విచిత్రమైన వస్తువులను, సంఘటనలను చూస్తారు. వాటితో మన జీవితానికి సంబంధం లేదని భావిస్తారు. కానీ మనం కలల శాస్త్రాన్ని(Swapan Shastram) విశ్వసిస్తే, ప్రతి కలకి ఓ ప్రత్యేకమైన అర్ధం ఉందని నమ్ముతారు. పురాణాలలో రావణుడు సైతం చనిపోయే ముందు అతడికి పీడకల వచ్చిందని, తన మరణానికి సంబంధిత చెడు సంకేతాలు వచ్చాయని పెద్దలు చెబుతారు.
Interesting Facts About Dreams |జ్యోతిష్కులు కలల సంజ్ఞలకు పలు రకాల అర్థాలు ఉంటాయని చెబుతారు. స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో మనం చూసే కొన్ని విషయాలు జీవితంలో నిజం అవుతాయి.
నిద్రలో కలలు కనడం సాధారణమే. అందులో కొన్ని మధురంగా ఉంటాయి. మరికొన్ని రహస్యంగా, కొన్ని భయానకంగా ఉంటాయి. సైకోఎనాలిస్ట్ ల ( Psychoanalysts) ప్రకారం మీ గుండెల్లో నిగూఢమైన బలమైన కోరికే మీ కలగా ముందుకు వస్తుందట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.