Guru Gochar 2024: త్వరలో దేవగురు బృహస్పతి గమనంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. గురుడు యెుక్క ఈ రాశి మార్పు మూడు రాశులవారికి ప్రత్యేకంగా ఉండబోతుంది.
Jupiter And Venus Conjunction 2023: ఐదు ప్రత్యేక యోగాలుర ఏర్పడడం కారణంగా కొన్ని రాశులవారు డిసెంబర్ నెలలో ఊహించని లాభాలు పొందబోతున్నారు. అంతేకాకుండా సుమారు 700 సంవత్సరాల తర్వాత ఏర్పడి ఈ ప్రత్యేక ప్రభావం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని పెంచబోతోంది.
Guru Vkari 2023 Effect: గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను మారుస్తాయి. ఈ నెల ప్రారంభంలో బృహస్పతి గమనంలో పెను మార్పు వచ్చింది. ఇది మూడు రాశులవారికి లాభాలను ఇవ్వనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Jupiter Retrograde 2023: దేవగురు బృహస్పతి సెప్టెంబరు నెలలో తిరోగమనం చేయబోతున్నాడు. గురు వక్రీ ప్రభావం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Guru Vakri 2023: 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి తన స్వరాశి అయిన మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇతడు త్వరలో తిరోగమనం చేయబోతున్నాడు. గురుడు రివర్స్ కదలిక వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Guru Gochar 2023: ప్రస్తుతం దేవగురు బృహస్పతి భరణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. గురుడు నక్షత్ర రాశి మార్పు వల్ల 5 రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Guru Gochar 2023: వచ్చే నెలలో మేషరాశిలో గురు, రాహువు కలయిక గురు చండాలయోగం ఏర్పడబోతుంది. ఆస్ట్రాలజీలో దీనిని అశుభకరమైన యోగంగా భావిస్తారు. ఈ సమయంలో ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
Jupiter Rise 2023: రీసెంట్ గా దేవగురువు బృహస్పతి మేషరాశిలో ఉదయించాడు. గురుడు రైజింగ్ వల్ల కొన్ని రాసులవారు మంచి లాభాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Jupiter transit 2023: రీసెంట్ గా దేవగురు బృహస్పతి మేష రాశిలోకి ప్రవేశించాడు. అంతేకాకుండా రాహువుతో కలిసి అశుభకరమైన యోగాన్ని ఏర్పరిచాడు. గురుడు యెుక్క ఈ ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.
Jupiter Rise 2023: ఈనెల 27న దేవగురు బృహస్పతి మేషరాశిలో ఉదయించనున్నాడు. గురుడు యెుక్క ఈ రైజింగ్ కారణంగా నాలుగు రాశులవారు సమస్యలను ఎదుర్కోనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Jupiter Transit 2023: రేపు గురుడు మేషరాశిలోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. బృహస్పతి యెుక్క రాశి మార్పు 5 రాశులకు వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Jupiter Rise 2023: దేవగురు బృహస్పతి ఏప్రిల్ 27న ఉదయించబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Jupiter Mahadasha: ప్రతి గ్రహం తన కదలికలను ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటుంది. దీని కారణంగా వ్యక్తుల జాతకంలో దశ, అంతర్దశ, మహాదశలు ఏర్పడతాయి. ఇవి మనిషిపై మంచి, చెడు రెండు ప్రభావాలను చూపిస్తాయి.
Guru Gochar 2023: ఏ వ్యక్తి యొక్క జాతకంలో గురు గ్రహం బలమైన స్థానంలో ఉంటుందో వారు అదృష్టాన్ని పొందుతారు. బృహస్పతి సంచారం వల్ల ఏ రాశులవారికి ప్రయోజనం కలుగనుందో తెలుసుకుందాం.
Guru Asta 2023: ఇవాళ దేవగురు బృహస్పతి మేషరాశిలో అస్తమించనున్నాడు. దీంతో రాబోయే నెలరోజులపాటు కొన్ని రాశులవారు అప్రమత్తంగా ఉండాలి. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Guru Gochar 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 12 సంవత్సరాల తర్వాత మీన రాశిలో గురు మరియు శుక్రుల కలయిక ఏర్పడుతోంది. దీని వల్ల 3 రాశుల వారు అపారమైన పురోగతిని సాధించనున్నారు.
Guru Gochar 2023: ఏప్రిల్ నెలలో బృహస్పతి మీనరాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. బృహస్పతి యొక్క సంచార ప్రభావం అన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.