Mangal Gochar 2023: మరో 17 రోజుల తర్వాత వీరి అదృష్టం మారిపోనుంది.. ఇందులో మీరున్నారా?

Mangal Gochar 2023; వచ్చే నెలలో అంగారకుడు కర్కాటక రాశి ప్రవేశం చేయనున్నాడు. అంగారకుడి సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 24, 2023, 04:48 PM IST
Mangal Gochar 2023: మరో 17 రోజుల తర్వాత వీరి అదృష్టం మారిపోనుంది.. ఇందులో మీరున్నారా?

Mars Transit 2023 May: ధైర్యానికి కారకుడైన అంగారకుడు ప్రస్తుతం మిథునరాశిలో సంచరిస్తున్నాడు. వచ్చే నెల 10న కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. జూలై 01 వరకు అంగారకుడు అదే రాశిలో కదలనున్నాడు. కర్కాటక రాశిలో కుజుడి సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుంందాం.

మేష రాశి: కుజుడు సంచారం మేషరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మీ వైవాహిక జీవితంలోని సమస్యలన్నీ తీరిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. మీరు కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోండి. 
కన్య: అంగారకుడి రాశి మార్పు కారణంగా కన్యా రాశి వారి కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఆర్థికంగా లాభపడతారు. డబ్బును ఆదా చేస్తారు. ఉద్యోగ మరియు వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు.

Also Read: Mercury Set 2023: బుధుడు అస్తమయంతో ఈ 3 రాశుల జీవితం స్వర్గం.. ఇందులో మీరున్నారా?

కుంభం: కుజు సంచారం కుంభరాశి వారికి మేలు చేస్తుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీకు ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ ప్రణాళికలన్నీ నెరవేరుతాయి. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మెత్తానికి ఈ సమయం మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

Also Read: Surya Gochar 2023: రాబోయే 20 రోజులు ఈ రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News