Govt Teacher Murder Shocking Reasons: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఉపాధ్యాయుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థులు కసి తీరా టీచర్ను కొట్టి హతమార్చిన కేసులో వివరాలు ఇలా ఉన్నాయి.
Father Dies Playing With Suicide At Visakhapatnam: తన పిల్లల కోసం ఆటలాడించేందుకు ఆ తండ్రి చేసిన ప్రయత్నం అతడి ప్రాణాలనే తీసింది. ఊహించని రీతిలో జరిగిన ఈ సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
One Love Three Life Ends: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటే ఒక చోట మాత్రం ప్రేమ విషాదం నింపింది. ఒక ప్రేమకు మూడు ప్రాణాలు బలైన విషాద సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
Tirupati Old Man Murder Case: అగ్గిపెట్టే అడిగితే తనను తిట్టాడని కోపం పెంచుకున్నాడు. అతను నిద్రలోకి జారుకోగానే దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పూర్తి వివరాలు ఇలా..
Maharashtra: వావివరుసలు మరచి సొంత అన్నే ఆమె పట్ల కీచకుడు అయ్యాడు. బాల్యంలో 8 ఏళ్లపాటు లైంగికంగా వేధించాడు. 31 ఏళ్లపాటు ఆ బాధను దిగమింగిన ఆమె ఎట్టేకులకు నోరు విప్పింది. 52 ఏళ్ల తన అన్నపై తాజాగా ఫిర్యాదు చేసింది. ఈ ఘటన అమరావతి జిల్లాలో జరిగింది.
Chittoor Fire Accident: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో ఘోరం జరిగింది. అర్దరాత్రి తర్వాత పెను విషాదం చోటు చేసుకుంది. ఓ కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు.రంగాచారి వీధిలోని పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో మంటలు వచ్చాయి. నిమిషాల్లోనే పరిశ్రమ మొత్తం వ్యాపించాయి.
Chittoor Fire Accident: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో ఘోరం జరిగింది. అర్దరాత్రి తర్వాత పెను విషాదం చోటు చేసుకుంది. ఓ కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు.రంగాచారి వీధిలోని పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో మంటలు వచ్చాయి.
Suicide over Loan App Harassment : లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు ఓ జంట బలైంది. వేధింపులు తట్టుకోలేక భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది.
Kakinada Public Prosecutor Murder: ఆయనో పబ్లిక్ ప్రాసిక్యూటర్.. ఈ ఏడాది జూన్లో మృతి చెందాడు.. అంతా సహజ మరణమేనని భావించారు... కానీ ఆయన చనిపోయిన 59 రోజులకు అసలు విషయం బయటపడింది.
MLA Kapu Ramachandra Reddy Son in Law Death: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని కుంచనపల్లిలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు శుక్రవారం (ఆగస్టు 19) రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
YSRCP MLA Follower Hulchul: విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఓ ఎమ్మెల్యే అనుచరుడు హల్చల్ చేశాడు. రాత్రిపూట బైక్పై వెళ్తున్న ఓ జంటను కత్తితో బెదిరించి భయభ్రాంతులకు గురిచేశాడు.
Techie Five Marriages: ఏపీకి చెందిన ఓ టెక్కీ ఒకరికి తెలియకుండా ఒకరిని.. మొత్తం ఐదుగురు మహిళలను పెళ్లి చేసుకుని మోసం చేశాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి కావడంతో మహిళలు అతన్ని గుడ్డిగా నమ్మినట్లు తెలుస్తోంది.
Rapthadu Honour Killing: పెళ్లి తర్వాత అనంతపురం జిల్లా రాప్తాడులో నివాసముంటున్నారు. మురళి ఉద్యోగ రీత్యా ప్రతీరోజు రాప్తాడు నుంచి పెనుగొండకు వెళ్లి వస్తున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం కూడా విధులకు బయలుదేరాడు.
Father Stuffed Kumkum in 3 years Old Daughters Mouth: తాంత్రిక పూజలు చేస్తే వ్యాపారంలో నష్టాలు తొలగిపోతాయని భావించిన ఓ తండ్రి.. తన మూడేళ్ల చిన్నారి నోట్లో కుంకుమ కుక్కి ఊపిరాడకుండా చేశాడు. దీంతో ఆ చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
Kakinada Rape Incident: కాకినాడలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న ఓ బాలికపై అక్కడి కరస్పాండెంట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు ఇటీవల తీవ్ర రక్తస్రావమవడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
Vijayawada Football Player Murder: విజయవాడలో గ్యాంగ్ వార్ ఓ ఫుట్బాల్ ప్లేయర్ హత్యకు దారితీసింది. ఆకాశ్ అనే యువకుడిని ప్రత్యర్థులు కత్తులతో పొడిచి చంపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.