Chittoor Fire Accident: చిత్తూరులో ఘోరం.. ముగ్గురు సజీవ దహనం.. కొడుకు పుట్టినరోజే విషాదం..

Chittoor Fire Accident: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో ఘోరం జరిగింది. అర్దరాత్రి తర్వాత పెను విషాదం చోటు చేసుకుంది. ఓ కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు.రంగాచారి వీధిలోని పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో  అర్ధరాత్రి 2 గంటల సమయంలో మంటలు వచ్చాయి. నిమిషాల్లోనే పరిశ్రమ మొత్తం వ్యాపించాయి.

  • Zee Media Bureau
  • Sep 21, 2022, 03:01 PM IST

Video ThumbnailPlay icon

Trending News