AP Corona Update: కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. ఆంధ్రప్రదేశ్లో గత కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుదల కన్పిస్తోంది. కరోనా సంక్రమణను నియంత్రించేందుకు పెద్దఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ దెబ్బ గట్టిగా తగులుతోంది. దేశవ్యాప్తంగా ప్రజలు విలవిలలాడుతున్నారు. లాక్డౌన్ తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గత 24 గంటల్లో ఏపీలో ఎన్ని కొత్త కేసులు నమోదయ్యాయంటే..
కోవిడ్ 19 వ్యాక్సిన్ పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరి కొన్నిరోజుల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులో రానుండటంతో వ్యాక్సిన్ పంపిణీపై కార్యాచరణ సిద్ధం చేసింది. ఏపీలో ముందుగా వ్యాక్సిన్ ఎవరికి అందించాలో నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య మరింతగా తగ్గింది. కోవిడ్ 19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్యలో గణనీయంగా తగ్గుదల కన్పిస్తోంది.
ఏపీలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 77 వేల 28 పరీక్షలతో సరికొత్త రికార్డు నెలకొల్పింది రాష్ట్ర ప్రభుత్వం. అటు కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
కరోనా నియంత్రణకు మంత్రం ఒక్కటే. ట్రేస్, టెస్ట్, ట్రీట్మెంట్. త్రిబుల్ టి ఫార్ములా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదే అవలంభించింది. అందుకే కొత్త కేసల సంఖ్య రోజుకు పదివేల నుంచి 2 వేలకు పడిపోయింది. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు పూర్తిగా తగ్గుతున్నాయి. 20 రోజలుగా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. అదే సమయంలో నిర్ధారణ పరీక్షలు మాత్రం కొనసాగుతున్నాయి. కేసులు తగ్గుతుండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్ లో గత కొద్దిరోజులుగా కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. గత పదిరోజులుగా నమోదవుతున కేసుల సంఖ్య చూస్తే..వైరస్ తీవ్రత తగ్గినట్టు తెలుస్తోంది. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు మాత్రం పెరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. ప్రతిరోజూ దాదాపు 9-10 వేల కేసులు వెలుగు చూస్తున్నాయి. అటు పరీక్షలు కూడా భారీగా నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం.
కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షల్లో ( covid19 tests ) ఆంధ్రప్రదేశ్ మరో ఘనత సాధించింది. దేశంలోనే అత్యధికంగా పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఖ్యాతి దక్కించుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( cm ys jagan ) ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఇప్పటివరకూ రాష్ట్రంలో పరీక్షల సంఖ్య 30 లక్షలు దాటింది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య. 2 లక్షల 89 వేల 829కు చేరుకుంది. గత 24 గంటల్లో ఏపీ ప్రభుత్వం 48 వేల 746 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..8 వేల 12 మందికి పాజిటివ్ గా తేలింది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో కరోనా ( Corona ) విజృంభిస్తూనే ఉంది. ప్రతిరోజూ 7-10 వేల మధ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నిన్న 7 వేల కేసులు నమోదవగా...తాజాగా 9 వేల కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల ( Corona cases )ఉధృతి ఆగడం లేదు. ప్రతిరోజూ సరాసరి పదివేల కేసులు నమోదవుతున్నాయి. అటు కరోనా నిర్ధారణ పరీక్షల ( Covid 19 tests ) సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా గత 24 గంటల్లో దాదాపు 11 వేల కేసులు నమోదయ్యాయి.
కరోనా కట్టడిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు నుంచీ పగడ్బందీ వ్యూహంతో ముందుకుపోతోంది. కేసులు ఎక్కువవుతున్నా సరే...కరోనా నిర్ధారణ పరీక్షల్ని మాత్రం తగ్గించడం లేదు. రికార్డు స్థాయిలో పరీక్షల్ని నిర్వహిస్తోంది.
ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడి ( Ap Opposition leader Chandrababu ) పైశాచిక ఆనందంలో ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ( Health Minister Alla nani ) ఆళ్లనాని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతి పది సెకన్లను ఒకరు కరోనా కారణంగా చనిపోతున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి నాని తీవ్రంగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల ( Ap corona cases ) సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. గత 24 గంటల్లో ఏకంగా 6 వేల 45 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ( Ap Health Department ) తాజాగా విడుదల చేసిన బుల్లెటిన్ గణాంకాలు భయపెడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కరోనా కేసులు విజృంభించాయి. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెరిగే కొద్దీ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 4 వేల 994 కేసులు నమోదవడం భయం గొలుపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.