Giant Python Video: భయంకరమైన 15 అడుగుల పైథాన్ తో ఆటలు.. తరువాతేమ్ జరిగిందంటే..??

Giant 15 Feets Python Video: సోషల్ మీడియాలో పాముల వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. కొన్ని పాముల వీడియోలు చూస్తే ఒళ్లు జలదరిస్తుంటుంది. ఈ వీడియో చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 18, 2022, 03:43 PM IST
Giant Python Video: భయంకరమైన 15 అడుగుల పైథాన్ తో ఆటలు.. తరువాతేమ్ జరిగిందంటే..??

Giant 15 Feets Python Video: ఇంటర్నెట్ ప్రపంచంలో జంతు జీవాల వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. అంతే ప్రమాదకరంగా కూడా ఉంటాయి. ముఖ్యంగా పాముల వీడియోలు విపరీతంగా వైరల్ అవుతుంటాయి. ఈ వీడియో అలాంటిదే. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ భయంకరమైన పాము వీడియో వైరల్ అవుతోంది. పాముల్ని చూస్తే అల్లంత దూరం పారిపోతుంటాం. కానీ ఈ వ్యక్తి ఓ భయంకరమైన అతి పొడుగైన పాముతో ఆడుకుంటున్నాడు. పాముల్ని చూస్తే భయపడేవారు..ఈ వీడియో చూస్తే ఇక తట్టుకోలేరు. ఓ వ్యక్తి గ్రీన్ అనకొండాను పట్టుకుని చాలా దగ్గరగా కూర్చుని ఉన్నాడు. పాము తోకభాగం పట్టుకుని లాగుతూ కన్పిస్తున్నాడు. ఈ వీడియో చూస్తే రోమాలు నిక్కబొడుస్తాయి. భయంతో ఒళ్లు కంపించిపోతుంది.

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 🐍Ꮗ Ꭷ Ꮢ Ꮭ Ꮄ ᎧᎦ Ꮥ Ꮑ Ꮧ Ꮶ Ꮛ Ꮥ🐍 (@world_of_snakes_)

ఈ వీడియోలో వ్యక్తిని చూస్తుంటే..ఆ భయంకరమైన అనకొండాతో ఫోటోలు దిగాలనుకున్నట్టుగా తెలుస్తోంది. వీడియోలో ఉన్న ఈ పాము నోరు తెరిచి భయంకరంగా కన్పిస్తోంది. ఎప్పుడు ఎలా తిరగబడుతుందో తెలియక..జాగ్రత్త వహిస్తున్నాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పటికే వేలాదిమంది ఈ వీడియోను వీక్షించారు. అంతేకాదు..భారీగా లైక్స్ కామెంట్లు వచ్చిపడుతున్నాయి. ఈ అనకొండాను చూస్తే కలిగే తమ భయాన్ని కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. 

Also read: Google Viral Video: ప్రాణం కంటే చెప్పులెక్కువైపోయాయా..జస్ట్ మిస్ లేదంటే గోవిందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Faceboo

 

 

Trending News