Wow Big Anaconda Video Watch Now: మన ప్రపంచం వివిధ సారీస్ కృపాలకు పుట్టినిల్లు.. అందుకే ప్రపంచ నలుమూలల్లో వివిధ జాతులకు సంబంధించిన వింత వింత సస్కృపాలు ఉంటాయి. ఇందులో చాలావరకు ప్రమాదమైనవిగా భావిస్తే.. మరికొన్ని మాత్రం ఎలాంటి హాని కలిగించవు. హాని కలిగించే వాటిల్లో రాటిల్ స్నేక్, పైతాన్, కింగ్ కోబ్రా, అనకొండ ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే ప్రమాదకరమైన సంస్కృపాల్లో అతిపెద్దవిగా కూడా ఉంటాయి. ఇందులో భాగంగా నిలిచే టాప్ 2లో అనకొండ ఒకట. చాలామంది అనకుండా సినిమా చూసి ఉంటారు.. కానీ నిజమైన అనకొండ ను గ్రాఫిక్స్ లో కాకుండా ఎప్పుడైనా చూసారా.? అనకొండ చూడడానికి ఓ పెద్ద డైనోసార్ల భారీ ఆకారాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా పొడవులో కూడా ఏమాత్రం తగ్గకుండా రైలు లాగా కనిపిస్తూ ఉంటుంది. అనకొండలు డైనోసార్ల కాలం నుంచి వస్తున్నాయని పురాతన గ్రంథాల్లో పేర్కొన్నారు. ఇవి చూడడానికి ఎంతో పొడవుగా ఉన్న చాలా ప్రమాదకరమైనవి కూడా.. ఇప్పటికీ చాలా చోట్ల అనకొండలు ఇంకా బతికే ఉన్నాయి. వీటికి సంబంధించిన కొన్ని వీడియోలు ఎప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఇటీవల కూడా ఓ పొడవాటి పాము కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల సోషల్ మీడియాలో భారీ ఆకారం కలిగిన ఓ పాము తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజుల నుంచి థాయిలాండ్ దేశంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. అలాగే కొన్నిచోట్ల థాయిలాండ్ లో భవనాలు కూడా మునిగిపోయినట్లు సమాచారం. ఇక లోతట్టు ప్రాంతాలు అయితే కనిపించకుండా పోయాయి. దీంతో అటవీ పరివాహక ప్రాంతాల్లోని నగరాల్లో జంతువులు రోడ్లపై దర్శనం ఇచ్చాయి. అడవి ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేని వర్షాలు కురవడంతో అక్కడుండే జంతువులంతా ఒక్కసారిగా రోడ్లపై దర్శనం ఇచ్చాయి. ఇందులో భాగంగానే థాయిలాండ్ లోని ఓ నగరంలో అనకొండ కూడా దర్శనమిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది..
ఎడతెరిపు లేని వర్షాల కారణంగా థాయిలాండ్‌లోని ఓ నగరంలో అనకొండ రోడ్డు పైనకి వచ్చింది. దీన్ని చూసి అక్కడి జనాలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతేకాకుండా వర్షం నీరు కారణంగా అనకొండ నీటిలో మునిగిపోయి.. నీటినంత మింగేసినట్టు పొట్ట ఉబ్బి పోయినట్లు కనిపిస్తోంది. అప్పుడే ఏదో పెద్ద జంతువును వేటాడి బాగా తినేసి జనావాసాల్లోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. అయితే ఈ అనకొండ దారి తెలియక మురుగునీటి నాళాలోకి ప్రవేశించి ఇరుక్కుపోయినట్లు సమాచారం. ఇందులో భాగంగానే అక్కడ ఉండే కొంతమంది స్థానికులు వారి ఆకారం కలిగిన ఆ అనకొండకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇలా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇలా కాలువలో చిక్కుకుపోయిన అనకొండ అప్పుడే నడిరోడ్డుపై ఉన్న కుక్కను వేటాడి తినేసి.. నీటిని తాగేందుకు మురుగునీటి కాలువ దగ్గరికి వెళ్ళగా.. అందులో ఉన్న హోల్ కారణంగా ఇరుక్కుపోయిందని చెబుతున్నారు. అంతేకాకుండా దీనిని చూసేందుకు థాయిలాండ్ లోని వివిధ నగరాల నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారని కూడా స్థానికులు తెలుపుతున్నారు. చాలామంది ఈ అనకొండకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ ఇంస్టాగ్రామ్ లో మాత్రం ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోను ఒకసారి చూడండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.