Online Order: ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ వినియోగం చాలా ఎక్కువ అయిందని చెప్పవచ్చు. ఇది వరకు ఏం కావాలన్న మార్కెట్ లేదా షాప్ లకి వెళ్లి నచ్చింది చూసి, కొనేవాళ్లం కానీ ఇపుడు చాలా మంది వస్తువులను ఆన్‌లైన్ లో ఆర్డర్ చేస్తూ ఇంటికి తెప్పించుకుంటూన్నారు.
ఇటీవల అమెజాన్, ఫ్లిప్ కార్ట్ పండగ సీజన్ కారణంగా ఆఫర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే, నిజానికి ఈ ఆఫర్ల కోసమే చాలా మంది ధర తక్కువ వస్తుందన్న ఉద్దేశంతో గత కొంత కాలంగా వస్తువులను కొనకుండా ఈ ఆఫర్ లో కొనటానికి వేచి చూస్తుంటారు.
Also Read: Telangana RTC: ఆర్టీసీ సరికొత్త సేవలు, ఫోన్ చేస్తే ఇంటి వద్దకే బస్సు
వీటికి తగ్గట్టు గానే ఈ కామర్స్ సంస్థలన్నీ యూసర్లను ఆకట్టుకోటానికి అనేక రకాల క్యాష్ బ్యాక్ ఆఫర్లను, డిస్కౌంట్‌లను ప్రకటిస్తున్నాయి. కానీ ఇలాంటి ఆఫర్లకు ఆకర్షితమై ఆర్డర్ చేసిన వ్యక్తులకు చేదు అనుభవం ఎదురైంది
రాహుల్ సింగ్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో 20000mah పవర్ బ్యాంక్ ఆర్డర్ చేశాడు, అనుకున్న విధంగా ఆర్డర్ రానే వచ్చింది, వచ్చిన ఆర్డర్ ను ఏంటో ఆతృతగా తెరచి చూసాడు. చూసిన వెంటనే షాక్ తగిలింది.. ఎందుకంటే ఆర్డర్ చేసిన 20000mah పవర్ బ్యాంక్ బదులుగా అందులో ఒక ఇటుక ముక్క రావటం... వెంటనే ట్విట్టర్ వేదికగా "ఫ్లిప్ కార్ట్ కు ధన్యవాదములు... 20000mah పవర్ బ్యాంక్ బదులుగా ఇటుక అక్కను పంపినందుకు.. హ్యాట్ ఆఫ్ టూ బిగ్ బిలియన్ డేస్" అని తన ఆర్డర్ ఐడీని జోడించాడు.
Thanks @Flipkart @flipkartsupport for “brick piece” instead of 20000 mah power bank. Hatt off to #BigBillionDays #flipkart Order Id : OD123002100216739000 pic.twitter.com/zJiHv8bRP1
— Rahul Singh (@RahulSi27583070) October 4, 2021
రజత్ సింగల్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో రియల్ మి ఇయర్ బడ్స్ ఆర్డర్ చేస్తే డెటాల్ సబ్బు వచ్చింది.
Also Read: Bathukamma 2021 festival: బతుకమ్మ పండగ సంబరాలు షురూ
Wonderfull service by #Flipkart
Recieved dettol soap instead of realme ear buds.#flipkart asked me to share docs, i sent them all docs, but still issue not resolved yet...#fake_Service pic.twitter.com/Shpw06w9cY— Rajat Singal (@RajatSingal13) October 5, 2021
Flipkart
Flipkart Karta Hai main lighter man gaya usmein se aap Hi Dekho Kya nikala pic.twitter.com/c2KC3wtHT6— Arvind Mewada (@ArvindM81516288) October 5, 2021
Flipkart Fraud @Flipkart @flipkartsupport @FlipkartW @2GUD @FlipkartStories @FlipkartSellers @_Kalyan_K Please solve my problem I have ordered Truke buds when i unboxed it i got empty packet… Flipkart is a trusted company i not expect problem like this by flipkart pic.twitter.com/sT5kdzYIZa
— Yash Raj (@_modish_razzz_) October 5, 2021
#Flipkart is flipper , Be aware of it while taking any decision for purchase of items . On 29th July 21 they Gave me Soap in stead of Mobile phone which cost me 36000/- . No refund no replacement . pic.twitter.com/4gViAOnyzF
— Ashu (@Ashu35034170) October 6, 2021
ఇది చూసి చాలా మంది తాము ఆర్డర్ చేసిన దానికి బదులుగా వేరే పొందిన వస్తువుల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook