nagachaitanya insta Samantha post: నాగచైతన్య, శొభిత ధూళిపాళ మరికొన్ని గంటల్లో వివాహబంధంతో ఒక్కటవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైతు మరల కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారినట్లు తెలుస్తొంది.
Akhil and Zainab ravdjee: ప్రస్తుతం అక్కినేని ఇంట వరుస శుభకార్యాలు జరుగుతుండంతో అక్కినేని అభిమానులు మాత్రం ఫుల్ జోష్ గా ఉన్నారంట. ఈ క్రమంలో అక్కినేని అమల చేసిన పనిని సోషల్ మీడియా ఏకీపారేస్తున్నారు. మరికొందరు ఇదేం పని అంటు క్లాస్ పీకుతున్నారు.
లక్ష్మణ్ చిన్నా ప్రధాన పాత్ర పోషిస్తూ.. తనే దర్శకత్వం వచిస్తున్న చిత్రం 'నచ్చినవాడు'. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలోని ఒక పాటను అక్కినేని అమల విడుదల చేసారు. ఆ వివరాలు
Akkineni Amala Behind Akhils Failures: అక్కినేని అఖిల్ జాతక పరిస్థితి ఏమీ బాలేదని ఆయన ఎంత కష్టపడినా ఆయనకు ఫలితం దక్కదని పేర్కొన్న వేణుస్వామి ఇప్పుడు అందుకు కారణం అమలే అంటూ కామెంట్ చేశారు.
Oke Oka Jeevitham: శర్వానంద్ హీరోగా.. అక్కినేని అమల, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఒకే ఒక జీవితం సినిమా నుంచి అమ్మా సాగ్ రిలీజ్ అయింది. సాగ్ విశేషాలు ఇలా ఉన్నాయి.
తెలుగు ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున భార్య, యానిమల్ లవర్ అమలకు రైతులు ఫిదా అయ్యారు. లాక్ డౌన్ ప్రభావం వల్ల దిగాలుగా ఉన్న రైతన్నలను ఆదుకునేందుకు ఆమె ముందుకొచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.