Samantha Ruthprabhu Funny Reply: అడవి శేషు హీరోగా హిట్ 2 అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో సమంత ఆసక్తిరమైన ట్వీట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
HIT 2 Movie Review అడివి శేష్ హీరోగా వచ్చిన హిట్ సెకండ్ కేస్ మూవీ నేడు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది.. విలన్ ఎవరు? అసలు కథ ఏంటి? అన్నది తెలుసుకుందాం.
HIT 2 Movie Twitter Review నాని నిర్మాతగా, అడివి శేష్ హీరోగా హిట్ 2 మూవీ నేడు (డిసెంబర్ 2) థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? మెయిన్ విలన్ ఎవరు? అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
Adivi Sesh Doubt on HIT 2 Script అడివి శేష్ తాజాగా హిట్ 2 సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. డిసెంబర్ 2న విడుదల కాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు అడివి శేష్ మీడియాతో ముచ్చటించాడు.
Adivi Sesh HIT 2 Overseas Advance Booking హిట్ 2 సినిమాకు ఓవర్సీస్లో మంచి డిమాండ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అడ్వాన్స్, ప్రీమియర్స్ బుకింగ్స్‌తోనే అడివి శేష్ దుమ్ములేపేస్తున్నాడు. దాదాపు ఈ సినిమాకు ఇప్పటి వరకు $200K డాలర్లు వచ్చినట్టు తెలుస్తోంది.
Adivi Sesh on HIT 2 Twist అడివి శేష్ నటించిన హిట్ 2 సినిమా డిసెంబర్ 2న విడుదల కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్‌లో అడివి శేష్, నాని టీం ఫుల్ స్పీడు మీదుంది. తాజాగా అడివి శేష్ తన నెటిజన్లకు రిప్లైలు ఇస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.
HIT 2 Business: అడివి శేష్ హీరోగా హిట్ 2 అనే సినిమా రూపొందగా అది వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది, ఇక ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత మేర చేసింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ వివరాల్లోకి వెళ్తే
Mahesh babu in depression: వరుస విషాదాలు వెంటాడుతున్న నేపథ్యంలో మహేష్ బాబు తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోయారని, ఎవరితోనూ మాట్లాడడం లేదని అంటున్నారు, ఆ వివరాలు
HIT 2 Trailer out అడివి శేష్, నాని, శైలేష్ కొలను మరోసారి హిట్ కొట్టబోతోన్నారు. హిట్ సినిమాతో విశ్వక్ సేన్‌కు మంచి హిట్ వచ్చింది. ఇప్పుడు HIT 2 సినిమాతో అడివి శేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడేట్టు కనిపిస్తోంది.
Sharwanand Balakrishna: అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న శర్వానంద్ బాలకృష్ణను ఒక డబుల్ మీనింగ్ ప్రశ్న వేశారు. అయితే ఆ ప్రశ్నకు బాలకృష్ణ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే
Adivi Sesh Hit 2 Teaser: అడివి శేష్ హీరోగా నటించిన హిట్ 2 సినిమా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో ఈ టీజర్ రిలీజయింది. ఆ టీజర్ ఎలా ఉందొ చూద్దాం పదండి.
NBK Unstoppable season 2 episode 3 Promo అన్ స్టాపబుల్ రెండో సీజన్ మూడో ప్రోమో వచ్చింది. ఈ ఎపిసోడ్లో అడివి శేష్, శర్వానంద్‌లు సందడి చేశారు. ఇక బాలయ్యతో నాటీ ముచ్చట్లు పెట్టేశారు.
NBK Unstoppable season 2 episode 3 Update నందమూరి బాలకృష్ణ చేస్తోన్న అన్ స్టాపబుల్ షోకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. మూడో ఎపిసోడ్ గెస్టులు ఎవరో తెలిసిపోయింది.
Sharwanand and Adivi Sesh for Unstoppable With NBK: ఆన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2లో నందమూరి బాలకృష్ణ ఇప్పటికే రెండు ఎపిసోడ్లు షూట్ పూర్తి చేయగా మూడవ ఎపిసోడ్ కోసం ఇద్దరు హీరోలను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది.
Major Movie Rare feet on Netflix: తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన మేజర్ సినిమాకు నెట్ ఫ్లిక్స్ లో కూడా విశేషమైన ఆదరణ లభిస్తోంది. కేవలం మన దేశంలోనే కాదు ఇతర దేశాల ప్రేక్షకులు కూడా మేజర్ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Major Closing Collections: అడవి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది, కాబట్టి థియేటర్ల నుంచి దాదాపు తప్పుకున్నట్టే. ఈ క్రమంలో ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది అనేది పరిశీలిద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.