AUS vs AL: Aaron Finch Said My innings was very poor vs Sri Lanka. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తాను చెత్తగా ఆడానని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు.
Pat Cummins appointed as Australia's new ODI captain. ఆస్ట్రేలియా వన్డే ఫార్మట్ కెప్టెన్సీ పగ్గాలను ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్‌కి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అప్పజెప్పింది.
Ind vs Aus 2nd T20 Match: ఆస్ట్రేలియాతో నాగపూర్ క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ని సమం చేసింది. మొహాలీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఘోర పరాజయానికి భారత్ కసి తీర్చుకుంది.
KKR buy Aaron Finch in Alex Hales Place. ఐపీఎల్ 2022లో ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ రీఎంట్రీ ఇచ్చాడు. అతడిని అలెక్స్ హేల్స్ స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కొనుగోలు చేసింది.
తొలిసారి టీ 20 ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు సంబరాల్లో మునిగిపోయింది. డ్రెస్సింగ్ రూమ్ లో షూలో బీర్ పోసుకొని తాగుతూ సెలబ్రేట్ చేసుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది..
Finch On Warner: ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2021 (T20 World cup 2021) విజేతగా ఆస్ట్రేలియా టీమ్ నిలిచింది (AUS vs NZ). ఆదివారం జరిగిన టోర్నీ ఫైనల్లో న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియన్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ గెలుపు పై ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తమ జట్టు ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని కొనియాడాడు.
సిడ్నీలో ఆస్ట్రేలియాతో మంగళవారం జరగతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే రెండో టీ20కి గాయం కారణంగా దూరమైన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మూడో మ్యాచ్‌కు మళ్లీ వచ్చాడు
సిడ్నీ వేదికగా మరో సమరం ప్రారంభమైంది. తొలి వన్డేలో పరాజయం పాలైన భారత్ ఈ రోజు ఆతిథ్య జట్టు ఆసీస్‌ను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో మైదానంలోకి అడుగుపెట్టింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ సిడ్నీ వేదికగా జరుగుతోంది.
రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ భారత జట్టుకు కీలకం కానుంది. ఎందుకంటే వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించి 1-0 తేడాతో ముందంజలో ఉంది. ఈ రెండో వన్డేలోనైనా ఆస్ట్రేలియాను భారత్ ఓడించకపోతే.. అప్పుడు సిరీస్ ఆసిస్ వశమైనట్టే.
భారత్-ఆస్ట్రేలియాల మధ్య శనివారం జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆసీస్ క్రికెటర్ అరోన్ ఫించ్ ఒక నూతన రికార్డును నమోదు చేశాడు. ఈ ఆటలో 42 పరుగులు చేసిన ఫించ్ టీ20 మ్యాచ్‌లలో భారత్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఏడు ఇన్నింగ్స్‌లలో 47.71 సగటుతో ఫించ్ 334 పరుగులు చేయడం గమనార్హం. టీ20లకు సంబంధించి భారత జట్టుపై ఓ ఆస్ట్రేలియా క్రికెటర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. గతంలో షేన్ వాట్సన్ 8 ఇన్నింగ్స్‌లలో చేసిన 302 పరుగులు మాత్రమే రికార్డులకు ఎక్కగా, శనివారం వాటిని ఫించ్ బ్రేక్ చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.