విజయవాడలో భారీగా అగ్ని ప్రమాదం (Fire Accident In Vijayawada) సంభవించింది. కోవిడ్19 కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో ఈ విషాదం చోటుచేసుకోవడం గమనార్హం.
కరోనా మహమ్మారి ( Coronavirus ) ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం దీని బారిన పడుతున్నారు. తాజాగా మరో ఇద్దరు కేంద్ర మంత్రులు సైతం కరోనా బారిన పడ్డారు.
తెలంగాణలో కరోనా (Telangana CoronaVirus Cases) మహమ్మారి పెను నష్టాన్ని కలిగిస్తోంది. కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 600 దాటింది. ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు.
Rana Daggubati Haldi Ceremony | హీరో దగ్గుబాటి రానా పెళ్లి పనులు మొదలయ్యాయి. పెళ్లి వేడుకలలో భాగంగా మిహికా ఇంట్లో గురువారం ‘హల్దీ ఫంక్షన్’ నిర్వహించారు. దగ్గుబాటి ఫ్యామిలీ రానా పెళ్లి పనుల్లో బిజీగా ఉంది.
COVID Infection Types | లండన్‌లోని కింగ్స్ కాలేజ్ రీసెర్చర్స్ పరిశోధనలు జరిపి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. కోవిడ్19 ఇన్ఫెక్షన్లు (CoronaVirus Infection Types) ఆరు రకాలుగా ఉన్నాయని గుర్తించారు.
భారత్‌లో కరోనా వైరస్ ప్రతాపం చూపుతోంది. కోవిడ్19 తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. గత వారం రోజులుగా 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు (COVID19 cases in India) రావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
ఇటీవల టాలీవుడ్లో ఇద్దరు ప్రముఖ దర్శకులు కరోనా బారిన పడగా.. తాజాగా ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా పాజిటివ్ (Singer SP Balu COVID19 Positive)గా వైద్యులు నిర్ధారించారు.
తెలంగాణ రాష్ట్రంలో భారీగా కరోనా వైరస్ కేసులు ((Telangana Covid19 Cases)), మరణాలు నమోదవుతున్నా ప్రభుత్వం లెక్కలు తక్కువ చేసి చూపిస్తోందని విమర్శలు వస్తున్నాయి.
కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (Ex MLA Sunnam Rajaiah dies) కన్నుమూశారు. కరోనా పాజిటివ్‌గా తేలిన కొన్ని గంటల వ్యవధిలో ఆయన చనిపోయారు.
భారత్‌లో నిర్ధారిత పరీక్షల సంఖ్య 2 కోట్లకు చేరింది. భారత్‌లో ఆదివారం వరకు 2.02 కోట్ల శాంపిల్స్‌కు కోవిడ్19 నిర్ధారిత పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సోమవారం తెలిపింది.
భారత్‌లో కరోనా వైరస్ (Corona Positive cases in India) తీవ్రత రోజురోజుకూ మరింతగా పెరుగుతోంది. నిత్యం 50 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో 38 వేలకు పైగా కోవిడ్19 మరణాలు సంభవించాయి.
భారత్‌లో మనుషులపై కోవిడ్19 వ్యాక్సిన్ రెండో దశ, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ చేయడానికి సీరమ్- ఆక్స్ఫర్డ్ (Oxford COVID19 Vaccine)కు డీసీజీఐ అనుమతి లభించింది.
ఆన్లైన్ క్లాసులు (Online Classes) విద్యార్థుల ప్రాణాలను బలిగొంటున్నాయి. తమకు స్మార్ట్‌ఫోన్ లేదని ఆన్లైన్ క్లాసులు వినలేకపోతున్నామని విద్యార్దులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆన్లైన్ క్లాసులు అర్థం కావడం లేదంటూ ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
భారత్‌లో కరోనా వైరస్ (COVID19 Positive cases in India) తీవ్రత రోజురోజుకూ మరింతగా పెరుగుతోంది. నిత్యం 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు దేశ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
కరోనా సోకుతుందేమోనని యువత సైతం సరైన నిద్రలేని రాత్రులు గడుపుతోంది. కరోనా మహమ్మారిపై అలవోకగా విజయం (110 Year Old Woman Recovered from COVID19)తో శతాధిక వృద్ధురాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు.
Corona Positive cases in India | కరోనా తీవ్రత భారత్‌లో మరింతగా పెరుగుతోంది. ఓవైపు రికవరీ కేసులు మెరుగవుతుంటే.. మరోవైపు కరోనా మరణాలు భారీగా నమోదవుతున్నాయి. కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 10.5 లక్షలు.
పలు దేశాలు కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్నాయి. కరోనాను అరికట్టలేకపోతున్నా, కనీసం వ్యాప్తిని నియంత్రించి మరణాలను అదుపు చేయాలని (CoronaVirus Deaths In Brazil) చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి.
CoronaVirus Positive Cases In India | భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 775 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.