కరోనా బారిన పడిన ఓ హెడ్ కానిస్టేబుల్ మృత్యువాత పడ్డారు (Head Constable Dies with Corona). లక్షణాలు కనిపించడంతో అనుమానం వచ్చి కోవిడ్19 టెస్టులు చేపించడంతో పాజిటివ్‌గా తేలింది. చికిత్స అందించినా ఫలితం దక్కలేదు.
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రం కరోనా పాజిటివ్ కేసులు (Telangana Corona Positive Cases) మళ్లీ పెరిగాయి. తాజాగా దాదాపు రెండు వేల కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8 మంది చనిపోయారు.
Corona Effect On Employment In India | కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా భారత్‌లో గత నెలలో 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (CMIE) తెలిపింది.
కరోనా వైరస్ లక్షణాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఏ చిన్న అనారోగ్యం వచ్చినా కరోనా సోకిందేమోనన్న భయం ఎక్కువైంది. అందులో ముఖ్య లక్షణం జలుబు ఒకటి. అది మామూలు జలుబా.. లేక కరోనానా (Smell loss in COVID19 and Common Cold)? అనే భయం జనాల్లో మొదలైంది.
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు సరికావన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
కరోనా ఎక్కడ తమకు సోకుతుందేమోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఎంత తిరిగినా సరే కరోనా రాకుండా చూడాలని దేవుణ్ని ప్రార్థిస్తుంటారు. షాపింగ్ చేసి కరోనా తెచ్చుకుంటే రూ.50వేల క్యాష్ బ్యాక్ అంటూ ఓ ప్రకటన (Controversial Ad in Kerala) సంచలనం రేపింది.
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడి చికిత్స తర్వాత కోలుకున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే (Jajala Surender Tests positive for CoronaVirus) కరోనా బారిన పడ్డారు.
తెలంగాణలో కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి అధికంగా ఉంది. నిత్యం వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల (Telanganga CoronaVirus Positive Cases) సంఖ్య 93,937కు చేరుకుంది.
కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. తెలంగాణలో గురువారం రాత్రి 8 గంటల వరకు తాజాగా 1,921 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం (ఆగస్టు 13న) ఒక్కరోజే 9 మంది కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ (Covid19 in Telangana) ఒకటి. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల బులెటిన్ మీద ప్రతిపక్షాలు ఎప్పటినుంచో అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కోర్టును సైతం ఆశ్రయించారు.
కరోనా తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ ఒకటి. కరోనా కేసులు, మరణాలు రెండింటిలోనూ టాప్5లో భారత్ కొనసాగడం ఆందోళన రేకెత్తిస్తోంది. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 60,903 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases in India) నమోదయ్యాయి.
అమరావతి లోక్‌సభ సభ్యురాలు, టాలీవుడ్ నటి నవనీత్ కౌర్ (Navneet Kaur COVID19 Positive) ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆమెతో పాటు భర్త, ఎమ్మెల్యే రవి రాణాతో కలిపి మొత్తం 12 మంది కుటుంబసభ్యులు కరోనా బారిన పడ్డారు.
బాహుబలి నటుడు, టాలీవుడ్ హల్క్ దగ్గుబాటి రానా (Rana Daggubati) ఇటీవల ఓ ఇంటివాడయ్యాడు. అయితే కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ మాత్రం రానాను ఆటపట్టించాడు. ఈ మేరకు సరదాగా ట్వీట్ చేశాడు.
Medical Posts In Andhra Pradesh | ఏపీలో కరోనా వైరస్ కేసుల వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరగా మెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Breastfeeding During Coronavirus | తల్లికి కరోనా పాజిటివ్ అయితే బిడ్డకు పాలు ఇవ్వొచ్చా లేదా అనే అనుమానాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలతో తల్లులు పిల్లలకు పాలు ఇవ్వొచ్చునని నిపుణులు చెబుతున్నారు.
Vijayawada fire accident Death Toll | విజయవాడలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరగడం తెలిసిందే. కోవిడ్19 కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో సంభవించిన ఈ అగ్ని ప్రమాదం మృతుల సంఖ్య 11కి చేరింది.
విజయవాడ పట్టణంలో ఆదివారం వేకువజామున జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan On Vijayawada fire accident) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.