Haji Hussain Ansari Dies: ఝార్ఖండ్ మైనారిటీ శాఖ మంత్రి హజీ హుస్సేన్ అన్సారీ కన్నుమూశారు. కరోనా నుంచి కోలుకున్న మరుసటి రోజే జేఎంఎం సీనియర్ నేత మృతిచెందడంతో విషాదం నెలకొంది.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సైతం ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం యథావిధిగా పనులు జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిలు తిరిగి చెల్లించాలని (Reimburse Deferred Salary To Employees and Pensioners) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కోవిడ్19 మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం రాత్రి 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 2,214 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Positive Cases In Telangana) నమోదయ్యాయి.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) కరోనా బారి నుంచి కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ టెస్టులలో ఆయనకు నెగటివ్ (Manish Sisodia Tests negative for COVID19)గా తేలింది.
తెలంగాణలో కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి కొనసాగుతోంది. తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన కోవిడ్19 పాజిటివ్ కేసుల సంఖ్య 1,89,283కి చేరింది.
వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్ (Union Health Minister Harsh Vardhan) చెప్పారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Karimnagar MP Bandi Sanjay Kumar) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
తొలి సినిమాలోనే హాట్ హాట్‌గా నటించి కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput). హీరోయిన్ పాయల్ షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం చివరి దశలో ఉన్న వ్యాక్సిన్లు, మార్కెట్లోకి వచ్చిన వ్యాక్సిన్ల కన్నా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ (Johnson and Johnson COVID-19 vaccine) సింగిల్ డోస్ ద్వారా కరోనాను అంతం చేయవచ్చునని కంపెనీ తెలిపింది.
భౌతికదూరం, మాస్కు ధరించడం లాంటివి వైద్యులతో పాటు అధికారులు సూచిస్తున్నారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు (Narottam Mishra Mask Comments) సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
CoronaVirus Positive Cases In Telangana | తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరణాల వివరాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,48,139 మంది కోవిడ్19 నుంచి కోలుకున్నారు.
CoronaVirus Positive Cases In Telangana | తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరణాల వివరాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,46,135 మంది కోవిడ్19 నుంచి కోలుకున్నారని పేర్కొన్నారు.
బెస్ట్ డ్యాన్సర్, బాలీవుడ్ నటి మలైకా అరోరా కరోనా బారి నుంచి కోలుకుంది. ఈ మేరకు సోషల్ మీడియ ా పోస్ట్ ద్వారా తనకు కరోనా నెగటివ్ (Malaika Arora Tests Negative for COVID19) అని ఫాలోయర్లకు తెలిపింది. కాస్త ఇబ్బంది, అసౌకర్యానికి గురయ్యానని మలైకా తన పోస్టులో పేర్కొంది.
ఇక నుంచి బయటకు వెళ్లేటప్పుడు కేవలం మాస్కు మాత్రమే కాదు కళ్లద్దాలు ధరించడం (Eyeglasses lower risk of COVID-19) ఉత్తమమని చైనీ రీసెర్చ్‌లో తేలింది. పదే పదే కంటిని తాకడం, కరోనా లక్షణాలున్న ఇతరులు దగ్గినప్పుడు విడుదలైన లాలాజలం పడటంతో కంటి ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతుందని చెబుతున్నారు.
ఎన్ని చర్యలు తీసుకుంటున్నా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు (Telangana Corona Positive Cases) భారీగానే నమోదవుతున్నాయి. తాజాగా రెండు వేలకు పైగా కరోనా కేసులు నిర్ధారించారు. గురువారం రాత్రి 8 గంటల వరకు 2,043 తాజా కరోనా కేసులను నిర్ధారించినట్లు వైద్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు నిత్యం 2 వేలకు పైగా నమోదవుతున్నాయి. కరోనా మరణాలు సైతం దాదాపు పది వరకు ఉంటున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన కరోనా మరణాల సంఖ్య (COVID19 deaths in Telangana) 1000 దాటింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలోో డొనాల్డ్ ట్రంప ్ తన శాయశక్తులా పనిచేస్తున్నారు. తన మాటలను ఓట్లుగా మలుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలోనే అమెరికా పౌరులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని (COVID-19 vaccine to Americans free of Charge) ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిత్యం భారీ సంఖ్యలో కేసులు (CoronaVirus Positive cases in Telangana) నమోదవుతున్నాయి. కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంటే.. మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య సైతం అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.