COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో శనివారం 64,362 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 4,298 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 6,026 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా మరో 32 మంది కరోనాతో మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Telangana Corona Positive Cases: గత రెండు రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణలో తాజాగా 5,892 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,81,640కి చేరింది.
Telangana Corona Positive Cases: రాష్ట్రంలో తాజాగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణలో తాజాగా 6,026 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,75,748కి చేరింది.
Telangana COVID-19 Positive Cases : కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్నా పాజిటివ్ కేసులు, మరణాలు మాత్రం భారీగానే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 6,361 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,69,722కి చేరింది.
TS Corona Bulletin | కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్నా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో తాజాగా 6,876 మంది కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం కరోనా అప్డేట్ అందించింది.
Telangana COVID-19 Positive Cases : కరోనా టీకా మోతాదులు రానందున 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ జరగడం లేదు. రాష్ట్రంలో తాజాగా 5,695 మంది కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
Telangana COVID-19 Positive Cases And Deaths : ఓవైపు కరోనా వ్యాక్సినేషన్ భారీగా జరుగుతున్నా, కరోనా పాజిటివ్ కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 7,430 మంది కరోనా బారిన పడ్డారు. సెకండ్ వేవ్ ప్రభావం ఇతర రాష్ట్రాలతో సహా తెలంగాణలో అధికంగా ఉంది.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉంటుంది. కరోనా వ్యాక్సినేషన్ భారీగా జరుగుతున్నా, వైరస్‌లో చోటుచేసుకుంటున్న మార్పులతో తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 7,646 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,35,606కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
COVID-19 Positive Cases In Telangana | తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇతర రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ సర్కార్ సైతం నైట్ కర్ఫ్యూ అమలుచేస్తోంది. కోవిడ్19 నిబంధనలు పాటించని కారణంగానే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Telangana COVID-19 Positive Cases : ఏప్రిల్ ప్రారంభం నుంచి కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. నైట్ కర్ఫ్యూ అమలవుతున్నా కరోనా కేసులు తగ్గకపోగా, భారీ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 8,061 మంది కరోనా బారిన పడ్డారు.
Telangana COVID-19 Positive Cases: నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన తరువాత కరోనా కేసులు తగ్గకపోగా, రెట్టింపు కేసులు నిర్ధారణ అవుతున్నాయి. కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతోంది. తెలంగాణలోనూ కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా నమోదవుతున్నాయి.
Telangana COVID-19 Cases Latest News | : దేశంలో ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే లాక్డౌన్ దిశగా అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా నెదర్లాండ్ ప్రభుత్వం భారత్ నుంచి విమానాలను నిషేధించింది. తెలంగాణలోనూ గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు భారీగా నమోదవుతున్నాయి.
Covid-19 Positive Cases In Telangana | తెలంగాణలోనూ గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు భారీగా నమోదవుతున్నాయి. కరోనా బారిన పడి రాష్ట్రంలో మరో 38 మంది మంది మరణించారు.
Covid-19 Positive Cases In Telangana | యూఏఈ, కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్ లాంటి దేశాలు భారత్‌పై ట్రావెన్ బ్యాన్ విధించిందంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. తెలంగాణలోనూ కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు పెరిగిపోతున్నాయి. కరోనా బారిన పడి రాష్ట్రంలో మరో 29 మంది మంది మరణించారు.
Telangana Corona Positive Cases: పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ సహా దాదాపు 8 రాష్ట్రాల సీఎంలు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.
Corona Second Wave: దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. భయంకరమై విస్తరిస్తోంది. భారీగా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో రోజువారీ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. గత 24 గంటల్లో ఆల్ టైమ్ రికార్డు కేసులు నమోదయ్యాయి. ఎన్ని కేసులంటే..
Telangana Corona Positive Cases: తెలంగాణలో తాజాగా 6,542 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,67,901కు చేరింది. తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
Telangana Corona Positive Cases | దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో తాజాగా 5,926 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,61,359కు చేరింది.
Telangana COVID-19 Positive Cases: గాలి ద్వారా 10 నిమిషాల్లో వ్యాప్తి చెందే కరోనా వైరస్ రెండో దశలో కేవలం నిమిషం వ్యవధిలో వ్యాప్తి చెందుతుంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు పెరిగిపోతున్నాయి.
Oxygen Supply: కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారింది. రోగుల సంఖ్య పెరుగుతుండటంతో కావల్సిన బెడ్స్, ఆక్సిజన్ లేక ప్రభుత్వాలు నిస్సహాయమవుతున్నాయి. ఈ తరుణంలో ఆక్సిజన్ సరఫరా బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనంటున్నారు తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.