LockDown In Hyderabad | కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రవేశపెట్టిన లాక్డౌన్(lockdown) నిబంధనలు సడలించినప్పటి నుంచి హైదరాబాద్ (Hyderabad) నగరంలో, జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతోంది.
భారత్‌లో కరోనా వైరస్(CoronaVirus) విజృంభిస్తోంది. ప్రతిరోజూ ప్రాణాంతక కరోనా కేసులు(COVID19 cases in India) పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. కేసులు దాదాపు 20వేల వరకు నమోదవుతున్నాయి.
Corona Patient WhatsApp Video | సార్ సార్ అంటూ బతిమిలాడినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే మూడు గంటలైంది డాడీ.. నాకు ఊపిరాడుతలేదు డాడీ.. గుండె ఆగిపోయింది. ఊపిరొక్కటే కొట్టుకుంటుంది డాడీ.. బాయ్ డాడీ బాయ్.. అందరికీ బాయ్ డాడీ.. కరోనా పేషెంట్ వీడియో వైరల్ అవుతోంది.
Bride dies in midst of wedding rituals | అగ్నిసాక్షిగా ఒక్కటైన ఆ జంట ఆనందంగా బరాత్ నడుమ ఇంటికి చేరుకోవాలనుకుంది. అంతలోనే విధి వక్రించింది. పెళ్లితంతు జరుగుతుండగానే వధువు చనిపోవడం రెండు కుటుంబాలలో విషాదాన్ని నింపింది.
Telangana COVID19 Cases | కరోనా వైరస్ టెస్టులు తక్కువగా చేస్తున్నప్పటికీ తెలంగాణలో కుప్పలు తెప్పలుగా కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో 983 కరోనా కేసులు నమోదైనట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
TS Police Academy Corona Positive Cases: రాష్ట్రంలోని పోలీస్ అకాడమీలో ప్రాణాంతక కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. పోలీస్ అకాడమీలో 180 మంది పోలీసులు, సిబ్బందికి కోవిడ్19 సోకినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం వీరందరూ ఐసోలేషన్‌లో ఉన్నారు. వైద్యులు వీరిని పర్యవేక్షిస్తున్నారు.
Andhra Pradesh CoronaVirus Cases | కరోనా వైరస్ మహమ్మారి ఆంధ్రప్రదేశ్‌లోనూ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు సైతం అధికంగా నమోదువుతున్నాయి. తాజాగా 12 మంది కరోనా బారిన పడి మరణించడం కలకలం రేపుతోంది.
CoronaVirus Cases | ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కోటి దాటిపోయాయి. కరోనా తీవ్రంత ఎంతలా ఉందో ఈ సంఖ్యను చూసి చెప్పవచ్చు. ముఖ్యంగా అమెరికా, బ్రెజిల్, రష్యా, భారత్, బ్రిటన్ దేశాలలో ప్రాణాంతక కోవిడ్19 మహమ్మారి వేలాది ప్రాణాలు బలితీసుకుంటోంది.
Corona Positive Cass At Wedding | ఘనంగా పెళ్లి వేడుక జరిపించారు. అయితే నిబంధనలు గాలికొదిలేశారు. ఏకంగా 16 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.పెళ్లికి హాజరైన వారిలో ఎంత మందికి కరోనా వచ్చిందోనన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనాతో ఒకరు మరణించడం కలకలం రేపుతోంది.
World's Largest Covid19 Care Center | ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్19 సెంటర్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. దాదాపు వెయ్యి మంది వైద్యులు, అంతే సంఖ్యంలో వైద్య సిబ్బంది సేవలు అందిస్తారు. ఐటీబీపీకి ఈ కోవిడ్19 సెంటర్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.
Covid19 Cases in Andhra Pradesh: రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 5,196 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 6,147 యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో ఏకంగా 10 మంది కరోనాతో మరణించారు.
భారత్‌లో కరోనా వైరస్(CoronaVirus) రోజురోజుకూ విజృంభిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా, జాగ్రత్తలు పాటించినా కరోనా కేసులు(India COVID19 Cases) పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. లాక్డౌన్ నిబంధనల్ని కొన్ని ప్రాంతాల్లో కఠినతరం చేసి కేసులు మరిన్ని పెరగకుండా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో లాక్డౌన్ రూల్స్ పాటించని భారత మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్(Robin Singh)కు పోలీసులు జరిమానా విధించారు, రాబిన్ సింగ్ కారును సీజ్ చేశారు.
Andhra Pradsh CoronaVirus Cases | తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కరోనా మహమ్మారి బుసలు కొడుతోంది. రోజుకు వందలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఏపీలో ఏడుగురు కరోనా బారిన పడి మరణించడం గమనార్హం.
India CoronaVirus Cases | దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. చాలా రాష్ట్రాల్లో కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోళన మరింత తీవ్రమైంది.
2021లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ (ICC T20 World Cup 2021)తో పాటు 2023లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ (2023 ODI World Cup)లకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం పాక్ ఆటగాళ్లకు ఈ వరల్డ్ కప్‌లలో పాల్గొనాలంటే ఇబ్బందులు తప్పవు.
2020లో భారత ఆర్థిక వ్యవస్థ(India Economy) భారీగా పతనం అవుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అయితే ఈ ఏడాది అన్ని ప్రాంతాల వృద్ధి రేటు తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనా వేయడం మాత్రం ఇదే మొదటిసారి.
Covifor Injection | కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు హెటిరో సంస్థ రెమ్డెసివర్తో కలిపి తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ కోవిఫర్ మార్కెట్లోకి వచ్చేసింది. కోవిఫర్‌ను మార్కెట్లొకి పంపిణీ ప్రారంభించినట్లు హెటిరో సంస్థ బుధవారం ప్రకటించింది.
దేశంలో కరోనా టెస్ట్ ల్యాబ్ (Corona test labs) ల సంఖ్య కూడా వేయికి చేరుకుంది. ఈ క్రమంలో ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే... రికవరీ రేటు కూడా 56.71శాతానికి పెరిగింది. కరోనా మహమ్మారి తీవ్రత దేశాన్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్యలలో ఒకటిగా ఉంది.
ఇటీవల పుట్టినరోజు నాడే తమిళనాడు ఎమ్మెల్యే అన్బళగన్ కన్నుమూయడం తెలిసిందే. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో టీఎంసీ ఎమ్మెల్యే తమోనాశ్ ఘోష్ కరోనా కారణంగా కన్నుమూశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.