పాకిస్థాన్ క్రికెట్లో కరోనా వైరస్ కలకలం రేపింది. పాక్ సీనియర్ క్రికెటర్ కరోనా బారిన పడ్డాడు. కరోనా లక్షణాలతో శనివారం కరోనా పరీక్షలకు వెళ్లాడు. టెస్టులు నిర్వహించగా కోవిడ్19 పాజిటివ్‌గా తేలినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అధికంగా శాంపిల్స్ పరీక్షించడమే అందుకు కారణమని తెలిసిందే. ర్యాపిడ్ టెస్ట్ కిట్లు తెప్పించిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కోవిడ్19 టెస్టుల ప్రక్రియను వేగవంతం చేసింది.
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఏపీలో తాజాగా 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా పాజిటివ్ తేలిందని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.
How to improve immunity naturally | ప్రపంచ దేశాలు కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతున్నాయి. నిజమే కరోనా లాంటి మహమ్మారికి వ్యాక్సిన్ రూపొందించేంత వరకు కేవలం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల తీవ్రత పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఏపీలో తాజాగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఓ వైపు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నా, పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా అరుదైన ఘనత సాధించింది.
తెలుగు రాష్ట్రాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఏటా నిర్వహించే ఉత్సవాల్లో తెలంగాణలో ఖైరతాబాద్ గణేషుని సందడి అంతా ఇంతా కాదు. హైదరాబాద్ లో అత్యంత వైభవంగా నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేసి.. స్వామివారికి నిత్య పూజలు చేస్తారు.
'కరోనా వైరస్' మహమ్మారితో ప్రత్యక్ష పోరాటం చేస్తున్న వారిలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులతోపాటు కరోనా వారియర్స్ జాబితాలో జర్నలిస్టులు కూడా ఉన్నారు. ప్రాణాలకు తెగించి కరోనా వైరస్ కు సంబంధించిన వార్తలను సేకరిస్తూ నిత్యం ప్రజలకు వార్తలను చేరవేస్తున్నారు.
'కరోనా వైరస్' పాజిటివ్ కేసుల గ్రాఫ్ అంతకంతకు పెరిగిపోతోంది. రోజు రోజుకు నంబర్ల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగానే కాదు.. భారత దేశంలోనూ కేసుల సంఖ్య రికార్డు దిశగా పరుగులు పెడుతోంది. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 50 రోజులుగా లూప్ లైన్లకే పరిమితమైన రైళ్లు.. రేపటి నుంచి మళ్లీ పట్టాలెక్కనున్నాయి. ఈ క్రమంలో రైళ్ల రాకపోకలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లును రైల్వే శాఖ సిద్ధం చేస్తోంది.
సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే నటి, మోడల్ పూనమ్ పాండే. ఎప్పుడో ఏద సంచలనానికి తెరతీస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది పూనమ్ పాండే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.