Bawarchi biryani controversy: బావార్చిలో బిర్యానీ తినేందుకు వెళ్లిన ఒక కస్టమర్ వెళ్లాడు. అతను ఆర్డర్ పెట్టిన బిర్యానీలో ట్యాబ్లెట్ కవర్ బైటపడింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Sobhita chaitu wedding: చైతు శోభితల పెళ్లి అన్న పూర్ణ స్టూడియోస్ లో ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈవేడుకకు అన్నిరంగాల నుంచి ప్రముఖులు హజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి వేడుకలకు సంబంధించిన పిక్స్, వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.
Revanth Reddy Hand Like Devil: ఏడాది పాలన సంబరాల్లో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీ కలకలం సృష్టించింది. దయ్యం చేతిలాగా ముఖ్యమంత్రి చేయి కనిపించడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Takshak Nag Snake Viral Video: మహాభారతంలో పరీక్షిత్తు అనే రాజును కాటేసిన పాము గురించి తెలుసా.. ఆ పాము పేరు తక్షక నాగు. ఈ అరుదైన పాము ఝార్ఖండ్‌లోని రాంచీలో కనిపించింది. ప్రస్తుతం ఈ పాము వీడియో వైరల్ అవుతోంది.
Girl Dance Reels At Tirumala: రేపు డిసెంబర్ 5వ తేదీ 'పుష్ప2' ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇందులో శ్రీలీల ప్రత్యేకంగా డ్యాన్స్ చేసిన 'కిస్సిక్' సాంగ్ పాటపై ఓ యువతి ఏకంగా తిరుమల కొండ వద్దే డ్యాన్స్ చేసింది. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
Snakes video: వానరం పొలంలో కూర్చుని ఉంది. దాని పక్కనే ఒక కింగ్ కోబ్రా ఉన్నట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ కు గురౌతున్నారు.
Girls wearing towels metro: మెట్రొల్ అమ్మాయిలు బాత్రూమ్ లో కట్టుకునే టవల్స్ తో వచ్చారు. దీంతో అక్కడున్న వారంత ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెడింగ్ లో నిలిచింది.
Monkey with gada in temple: వానరం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. గద పట్టుకుని హనుమంతుడి దగ్గర కూర్చుంది. అక్కడున్న వారంతా వానరంను చూసి భక్తితో పూజలు చేసినట్లు తెలుస్తొంది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Lady constable in moradabad: మొరాదాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై రాజకీయంగా కూడా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
Geyser Usage Tips: చలికాలం వస్తే చాలు ప్రతి ఇంట్లో గీజర్ వినియోగం పెరిగిపోతుంటుంది. వాటర్ హీటర్ లేదా గీజర్ లేకుండా స్నానం చేయలేని పరిస్థితి ఉంటుంది. అయితే ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా ప్రమాదాలు తలెత్తుతుంటాయి. అందుకే గీజర్ వినియోగం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.
Teen girl married her father: యువతి తన తండ్రిని పెళ్లి చేసుకుంది. అంతటితో ఆగకుండా.. అదేదో ఘనకార్యం చేసినట్లు అక్కడ వీడియో రిలీజ్ చేసి మరీ వాగ్వాదానికి దిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Elephant Dance video: ఇద్దరు అమ్మాయిలు భరత నాట్యం చేస్తున్నారు. వీరి వెనుక ఒక ఏనుగు కట్టేసి ఉంది. ఆ గజరాజు చేసిన పని ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది.
Big Mountain Snake: భారీ గిరినాగు అనకపల్లి జిల్లా రైతు పొలంలో తిష్టవేసి కూర్చుంది. అది కదలడానికి కాస్తంత ఇబ్బంది పడినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ గా మారింది.
Red Color Lizards Photo Goes Viral: పాముల కన్నా అత్యంత విషపూరితమైన బల్లులు విశాఖపట్టణం ఎయిర్‌పోర్టులో కలకలం రేపాయి. ఎరుపు.. ఊదా రంగులో ఉన్న విషపూరిత బల్లులను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
Maharashtra news: మహారాష్ట్రలోని శనీసింగ్నాపూర్ లో జరిగిన ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. భక్తులు ఇది కార్తీక మాసం మహాత్యం అంటూ చెప్పుకుంటున్నారు. ఈ ఆలయంకు చుట్టుపక్కల నుంచి భారీ ఎత్తున ప్రజలు వస్తున్నారు.
Bawarchi biryani hotel: బావార్చి బిర్యానీ హోటల్ కు స్నేహితులతో వెళ్లిన కస్టమర్ కు బిగ్ షాక్ ఎదురైంది. ఆర్డర్ పెట్టి బిర్యానీలో సిగరేట్ పీక కన్పించింది. దీంతో అతను షాక్ కు గురయ్యాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Viral Video: ఒక పెళ్లికొడుకు తన మెడలో డబ్బుల దండను వేసుకుని ఊరేగింపుగా వెళ్తున్నాడు. ఇంతలో ఒక ట్రక్ డ్రైవర్.. పెళ్లికొడుకు మెడలోని డబ్బుల దండను తీసుకుని బండిని స్పీడ్ గా పొనిచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Trending video: యువతి రన్నింగ్ ట్రైన్ మీద జాగీంగ్ చేస్తు రెచ్చిపోయింది. అక్కడున్న వారంతా మహిళ చేసినపని చూసి షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది.
Snake Videos: బ్యాంకాక్ నుంచి శంషాబాద్ కు వచ్చిన ఇద్దరు మహిళలు కాస్త అనుమానస్పదంగా ప్రవర్తించారు.దీంతో కస్టమ్స్ అధికారులు వారిని తమదైన స్టైల్ లో చెకింగ్ చేశారు. అప్పుడు దొరికిన వాటిని చూసి పోలీసులే నివ్వేర పోయారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Monitor Lizard video: ఉడుము ఒక వాటర్ ట్యాంక్ లో పడిపోయినట్లు కొంత మంది ఒక మహిళకు సమాచారం ఇచ్చారు .దీంతో ఆమె దాన్ని కాపాడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.